వైఎస్ షర్మిల: వార్తలు
24 Apr 2023
హైదరాబాద్లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల
హైదరాబాద్‌లో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి వినతిపత్రం సమర్పించేందుకు వెళుతున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను ఆమె ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు సోమవారం అడ్డుకున్నారు.
20 Feb 2023
జమ్మలమడుగురాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో?
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి భార్య భారతి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని కడప రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడప జిల్లాలోని జమ్మలమడుగు నుంచి ఆమె పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.