జమ్మలమడుగు: వార్తలు
Gandikota: గ్రాండ్ కాన్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన గండికోట లోయకు యునెస్కో గుర్తింపుపై పరిశీలన
గండికోట లోయకు యునెస్కో నుండి గుర్తింపు పొందే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావు తెలిపారు.
Gandikota: ఫిరంగుల కంచుకోట.. శత్రుదుర్భేధ్య 'గండికోట'.. రహస్యమిదే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలోని గండికోట, పెన్నా నది తీరంలో ఉన్న ఒక గొప్ప చారిత్రక కోట.
రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో?
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి భార్య భారతి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని కడప రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడప జిల్లాలోని జమ్మలమడుగు నుంచి ఆమె పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కడప: జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.