LOADING...
Jammalamadugu: డ్రగ్స్ కేసులో పట్టుబడిన జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు
డ్రగ్స్ కేసులో పట్టుబడిన జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు

Jammalamadugu: డ్రగ్స్ కేసులో పట్టుబడిన జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2026
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి డ్రగ్స్‌ కేసులో పోలీసులకు దొరికిపోయాడు. నార్సింగ్‌లో కొందరు డ్రగ్స్‌ ఉపయోగిస్తున్నారని సమాచారం అందుకున్న ఈగల్‌ టీమ్‌, నార్సింగి పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్‌ను నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సుధీర్‌రెడ్డితో పాటు మరొకరిపై కూడా డ్రగ్స్‌ పరీక్ష నిర్వహించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు సుధీర్‌రెడ్డిని అరెస్టు చేసి డీ-అడిక్షన్‌ సెంటర్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డ్రగ్స్ టెస్టులో ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డికి పాజిటివ్

Advertisement