NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాహుల్ గాంధీకి చుక్కెదురు; జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ కోర్టు నిరాకరణ 
    రాహుల్ గాంధీకి చుక్కెదురు; జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ కోర్టు నిరాకరణ 
    భారతదేశం

    రాహుల్ గాంధీకి చుక్కెదురు; జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ కోర్టు నిరాకరణ 

    వ్రాసిన వారు Naveen Stalin
    April 20, 2023 | 01:41 pm 0 నిమి చదవండి
    రాహుల్ గాంధీకి చుక్కెదురు; జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ కోర్టు నిరాకరణ 
    రాహుల్ గాంధీకి చుక్కెదురు; జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ కోర్టు నిరాకరణ

    క్రిమినల్ పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సూరత్ కోర్టు గురువారం కొట్టివేసింది. సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నారు. గత గురువారం అడిషనల్ సెషన్స్ జడ్జి ఆర్‌పీ మొగేరా ధర్మాసనం స్టే కోసం గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఏప్రిల్ 20కి రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ధర్మాననం తీర్పును వెల్లడించింది.

    మాకు చాలా అవకాశాలు అందుబాటులో ఉన్నాయ్: జైరామ్ రమేష్ 

    చట్టం ప్రకారం తమకు చాలా అవకాశాలు అందుబాటులో ఉన్నాయని జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ తర్వాత ఏం చేస్తారనేది అభిషేక్ సింఘ్వీ మీడియాకు తెలియజేస్తారని వెల్లడించారు. "దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది?" అని 2019లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్లు 499, 500 (పరువు నష్టం) కింద క్రిమినల్ పరువు నష్టం కేసును దాఖలు చేశారు. దీన్ని విచారించిన సూరత్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అంటే మార్చి 24న రాహుల్‌పై లోక్‌సభలో అనర్హతకు గుర్యయారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    రాహుల్ గాంధీ
    సూరత్
    బీజేపీ
    గుజరాత్
    తాజా వార్తలు
    కాంగ్రెస్

    రాహుల్ గాంధీ

    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ కాంగ్రెస్
    రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు? కాంగ్రెస్
    'జడ్జి నాలుక నరికేస్తా'; రాహుల్ గాంధీని దోషిగా తేల్చిడంపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్
    సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య శరద్ పవార్

    సూరత్

    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ తన బెయిల్ పిటిషన్‌లో చెప్పిన విషయాలు ఏంటంటే? రాహుల్ గాంధీ
    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీకి వాయిదా రాహుల్ గాంధీ
    సూరత్ న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టులో రాహుల్ అప్పీల్ రాహుల్ గాంధీ
    రాహుల్ గాంధీపై అనర్హత వేటు తప్పదా? నిపుణులు ఏం అంటున్నారు? ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ

    బీజేపీ

    యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రఘువీరా రెడ్డి; కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక బాధ్యతలు ఆంధ్రప్రదేశ్
    బీఎల్ సంతోష్ కుట్ర వల్లే నేను బీజేపీ నుంచి బయటకు వచ్చా: జగదీశ్ శెట్టర్ కర్ణాటక
     కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 23మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ  కర్ణాటక
    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ విశాఖపట్టణం

    గుజరాత్

    ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్; అమూల్, మదర్ డెయిరీకి గట్టి పోటీ తప్పదా?  రిలయెన్స్
    గుజరాత్‌లో టాటా పంచ్‌ వాహనానికి అగ్ని ప్రమాదం టాటా
    ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు నరేంద్ర మోదీ
    గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో భారతదేశం

    తాజా వార్తలు

     2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ  టెక్నాలజీ
    హైదరాబాద్‌లో 1.05కోట్లు దాటిన జనాభా; ఐక్యరాజ్య సమితి వెల్లడి హైదరాబాద్
    తెలంగాణ: ప్రభుత్వ బడుల్లో వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లు; విద్యార్థులకు ఇక 3డీలో పాఠాలు తెలంగాణ
    రంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి  వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    కాంగ్రెస్

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే  కర్ణాటక
    రాహుల్ గాంధీ టీమ్‌తో పొంగులేటి చర్చలు; కాంగ్రెస్‌లోకి వెళ్లడం కన్ఫమ్ అయినట్టేనా?  పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  రాజస్థాన్
    బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ దిగ్గజ నేత వారసుడు బీజేపీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023