NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / buttermilk: రోజుకి రెండు గ్లాసుల మజ్జిగ.. వేసవిలో ఆరోగ్యానికి అద్భుత ఔషధం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    buttermilk: రోజుకి రెండు గ్లాసుల మజ్జిగ.. వేసవిలో ఆరోగ్యానికి అద్భుత ఔషధం!
    రోజుకి రెండు గ్లాసుల మజ్జిగ.. వేసవిలో ఆరోగ్యానికి అద్భుత ఔషధం!

    buttermilk: రోజుకి రెండు గ్లాసుల మజ్జిగ.. వేసవిలో ఆరోగ్యానికి అద్భుత ఔషధం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 23, 2025
    12:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది.

    ఎండల తీవ్రత రోజు రోజుకీ పెరుగుతున్న ఈ కాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం ఎంతో అవసరం.

    హైడ్రేషన్ కోసం కేవలం నీటిని మాత్రమే తాగడం సరిపోదు. నారింజ జ్యూస్, పండ్లు, నీళ్లు తో పాటు రోజుకు కనీసం రెండు సార్లు మజ్జిగను ఆహారంలో చేర్చుకోవాలి.

    పెరుగుతో తయారయ్యే మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అనేక నిపుణులు ప్రతి రోజు ఒక్క గ్లాస్ మజ్జిగ తాగాలని సలహా ఇస్తున్నారు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో మజ్జిగ, పెరుగు కంటే మెరుగైనదిగా భావిస్తారు.

    Details

    శరీరాన్ని చల్లబరుస్తుంది

    ఎందుకంటే, పెరుగులో చురుకైన బ్యాక్టీరియా ఉండటం వల్ల, వేడి వాతావరణంలో అది పొట్టలో చేరి పులియడం ప్రారంభిస్తుంది. ఇది శరీరాన్ని చల్లబరచడానికి బదులుగా వేడిని పెంచే అవకాశం ఉంటుంది.

    అందుకే మజ్జిగ మంచి ఎంపిక. ఇది నీటితో కలిపి తయారు చేసిన దాని ప్రభావం మృదువుగా ఉంటుంది.

    మజ్జిగలో జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా, పింక్ సాల్ట్ వంటి పదార్థాలు కలిపితే అది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇంగువను కలిపి తాగడమూ కొన్ని మందికి ప్రయోజనం ఇస్తుంది.

    ఆయుర్వేదం ప్రకారం, మజ్జిగ చల్లదనం కలిగించే గుణాలను కలిగి ఉంటుంది. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇది సాయపడుతుంది.

    Details

    ప్రతిరోజూ రెండు గ్లాసులు మజ్జిగ తాగాలి

    పైగా ఇది జీర్ణక్రియను వేగవంతం చేయడంతో పాటు, వేసవిలో సాధారణంగా వచ్చే జీర్ణ సమస్యలను నివారించగలదు.

    ఇది చెప్పడం కాదు పెరుగు ఆరోగ్యానికి మంచిది కాదని. పెరుగులోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

    కానీ వేసవికాలంలో శరీరాన్ని చల్లబరచడానికి, హైడ్రేట్‌గా ఉంచడానికి మజ్జిగ ఎక్కువగా ఉపయోగపడుతుంది.

    కాబట్టి వేసవి కాలంలో ప్రతిరోజూ ఒకటి రెండు గ్లాసుల మజ్జిగను తీసుకునే అలవాటు పెంచుకోండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వేసవి కాలం

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    వేసవి కాలం

    Summer : రిఫ్రిజిరేటర్ లేకుండా వేసవిలో ఆహారాన్ని ఎలా నిల్వ చేయాలి? ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఏమి చేయాలి? లైఫ్-స్టైల్
    Sattu Drink Recipes: ఈ 3 రుచికరమైన సత్తు పానీయాలను ఇంట్లో తయారు చేసుకోండి.. వేడి నుండి ఉపశమనం పొందండి  లైఫ్-స్టైల్
    Rose Face Gel: వేసవిలో చర్మం మెరుస్తూ తాజాగా ఉండాలంటే.. రోజ్ ఫేస్ జెల్ వాడండి  చర్మ సంరక్షణ
    Home made Sunscreen: ఇంట్లో ఉండే ఈ వస్తువులతో చర్మ సంరక్షణ.. సన్‌స్క్రీన్ కంటే మెరుగ్గా పనిచేస్తాయి  చర్మ సంరక్షణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025