NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / హోళీ పండగ రోజు మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్స్
    తదుపరి వార్తా కథనం
    హోళీ పండగ రోజు మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్స్
    హోళీ రోజు చర్మ సంరక్షణకు పనిచేసే సన్ స్క్రీన్ లోషన్స్

    హోళీ పండగ రోజు మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్స్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 04, 2023
    05:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సన్ స్క్రీన్.. సూర్యుని నుండి వెలువడే అతినీల లోహిత కిరణాల వల్ల మీ చర్మం పాడవకుండా ఉండడానికి వాడాల్సిన లోషన్. ఎండలో ఎక్కడికి వెళ్ళినా సన్ స్క్రీన్ లోషన్ వాడమని చర్మ వైద్య నిపుణులు చెబుతుంటారు.

    ఎండలోనే కాదు కంప్యూటర్ల ముందు పనిచేసే వారు కూడా సన్ స్క్రీన్ వాడాలని అంటుంటారు. ఐతే ప్రస్తుతం హోళీ వచ్చేస్తోంది. హోళీ రంగుల కారణంగా చర్మం దెబ్బతింటుంది.

    సహజ సిద్ధమైన రంగులు ఇబ్బంది పెట్టవు కానీ రసాయలుండే రంగులు చర్మానికి హాని చేస్తాయి. మరి దీన్నుండి తప్పించుకోవాలంటే సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరి.

    ఎలాంటి సన్ స్క్రీన్ వాడితే బాగుంటుందో ఇక్కడ మేము మీకు తెలియజేస్తున్నాం.

    చర్మ సంరక్షణ

    ఎలాంటి సన్ స్క్రీన్ ఎంచుకోవాలంటే

    అక్వాలజీకా పపాయ, విటమిన్ సి:

    బొప్పాయి పండు లోని పోషకాలు, విటమిన్ సి కలిగి ఉండే ఈ సన్ స్క్రీన్, మీ చర్మానికి మంచి మెరుపును తీసుకొస్తుంది. SPF 50గల ఈ సన్ స్క్రీన్ కారణంగా అతినీల లోహిత కిరణాల నుండి రక్షణ ఉంటుంది.

    కిమిరికా యూవీ ఫిల్టర్ ఆర్గానిక్ సన్ స్క్రీన్:

    SPF 50+ గల ఈ సన్ స్క్రీన్ మర్దన చేసుకోవడం వల్ల ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడే నీలి కాంతి నుండి రక్షణ లభిస్తుంది.

    మినిమలిస్ట్ SPF 60 PA ++++ సన్ స్క్రీన్:

    ఇది ఎలాంటి చర్మానికి ఈజీగా అప్లై అవుతుంది. మరకలు మరకలుగా ఏర్పడదు. యువీ కిరణాల నుండి రక్షణనిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చర్మ సంరక్షణ
    హోలీ
    పండగ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    చర్మ సంరక్షణ

    చర్మ సంరక్షణ: టీ తాగితే మొటిమలు దూరమవుతాయనిమీకు తెలుసా? ఇది చూడండి లైఫ్-స్టైల్
    చర్మ సంరక్షణ: 20ఏళ్ళ వయసులో 40ఏళ్ల వాళ్ళలా కనిపిస్తుంటే మానుకోవాల్సిన అలవాట్లు లైఫ్-స్టైల్
    నల్లమచ్చలు పోగొట్టడం నుండి ముడతలను దూరం చేసే వరకు చర్మానికి జిన్సెంగ్ చేసే ప్రయోజనాలు లైఫ్-స్టైల్
    ఆయుర్వేద పదార్థాలతో చర్మాన్ని సురక్షితంగా ఉంచుకునే మార్గాలు లైఫ్-స్టైల్

    హోలీ

    హోళీ రంగులకు మీ చర్మం పాడవకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు చర్మ సంరక్షణ
    హోళీ రంగులు మీ జుట్టును పాడుచేయకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు పండగ
    Holi 2023: రసాయనాలు లేని రంగులు తయారు చేద్దాం రండి పండగ
    హోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తెలియజేసే టిప్స్, ఆడవాళ్ళకు మాత్రమే పండగ

    పండగ

    క్రిస్ మస్ పార్టీ ప్లాన్ చేస్తున్నారా? ఈ లిస్ట్ ఫాలో అవ్వండి లైఫ్-స్టైల్
    క్రిస్మస్ కి సరిపోయే సరికొత్త ఫ్యాషన్.. మీ దగ్గర ఉన్నాయేమో చెక్ చేసుకోండి లైఫ్-స్టైల్
    పిల్లల కోసం క్రిస్మస్ బహుమతులు వెతుకుతున్నారా? వీటిని ట్రై చేయండి ప్రైమ్
    క్రిస్మస్ కరోల్స్ వెనకున్న చరిత్ర, ప్రాముఖ్యత లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025