ఇంటి చిట్కాలు: వార్తలు

Dry Skin Remedies: చర్మం పొడిబారుతుందా? అయితే నివారణకు ఈ ఇంటి చిట్కాలను పాటించండి 

చలికాలం వచ్చిందంటే చాలా మంది చర్మం పొడిబారుతుంది. పొడి చర్మం సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.

పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి 

పంటికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడతాయి. ఈ నొప్పి కారణంగా అనవసర చిరాకు కలుగుతుంది. రాత్రుళ్ళు నిద్ర కూడా పట్టదు.

Hair care: గడ్డంలో చుండ్రును పోగొట్టే ఇంటి చిట్కాలు మీకోసమే 

సాధారణంగా జుట్టులో చుండ్రు ఏర్పడడం సహజమే, కానీ మగవాళ్ళలో కొన్ని కొన్ని సార్లు గడ్డంలో కూడా చుండ్రు ఏర్పడుతుంది. ఈ కారణంగా గడ్డంలో దురద కలగడం వంటి సమస్యలు వస్తాయి.

Joint Pains: కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడే ఇంటి చిట్కాలు 

కీళ్లనొప్పులు రకరకాల కారణాల వల్ల ఇబ్బంది పెడుతుంటాయి. కొందరికి ఆర్థరైటిస్ కారణం కావచ్చు మరికొందరికి అంతకుముందు తగిలిన గాయాల కారణంగా కూడా కావచ్చు.

చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి హానికరం.. కానీ కేరళలో భోజన సమయంలో ఏం తాగుతారో తెలుసా

చల్లటి నీరు(COOL WATER) తాగడం అనారోగ్యకరం. కూల్ వాటర్ తాగితే రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వంటింట్లో ఉండే వాము స్టైలే వేరు.. కిడ్నీలో రాళ్లే తీసేయడమే కాదు ఇంకా ఎన్నో లాభాలు 

వంటిల్లే ఇంటికి వైద్యశాల అని వెనుకటికి పెద్దలు చెప్పేవారు. వంటింటి పదార్థాలే అనారోగ్యాలకు ఔషధాలు. అయితే కిచెన్ రూములోని డబ్బాల్లో ఉండే వాము గురించి, దాని వినియోగం గురించి చాలా తక్కువ మందికే తెలుసు.

చర్మ సంరక్షణ: దద్దుర్ల నుండి విముక్తి పొందడానికి ఈ టిప్స్ పాటించండి 

చర్మంపై అనేక కారణాల వలన దద్దుర్లు ఏర్పడతాయి. దద్దుర్ల వల్ల కలిగే దురద, ఇబ్బంది మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం దద్దుర్లను పోగొట్టుకునేందుకు పనికొచ్చే ఇంటి చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

19 Jun 2023

గృహం

మీ ఇంట్లో మూల మూలన ఉన్న బొద్దింకలను తరిమికొట్టే ఇంటి చిట్కాలు మీకోసం 

బొద్దింకలను చూడగానే జుగుప్స కలుగుతుంది. మొహం అదోలా పెట్టి ఒకలాగా అసహ్యించుకుంటారు. అంతేకాదు, బొద్దింకల వల్ల ఆహారం కలుషితం అవుతుంది.

జ్ఞానదంతం నొప్పి పెడుతోందా? ఇంటి చిట్కాలు ప్రయత్నించండి 

జ్ఞానదంతం వచ్చేటపుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. దవడ మూలలో మరో దంతానికి స్థలం లేనపుడు ఈ దంతం వస్తుంది. అందుకే దవడ మూలలో నొప్పి కలుగుతుంటుంది.

ప్రపంచ ఆస్తమా దినోత్సవం: చరిత్ర తెలుసుకోవాల్సిన విషయాలు, నియంత్రించే చిట్కాలు 

ప్రతీ సంవత్సరం మే నెలలో వచ్చే మొదటి మంగళవారం రోజున ప్రపంచ ఆస్తమా (ఉబ్బసం) దినోత్సవాన్ని జరుపుకుంటారు.