పండగలు: వార్తలు
06 Apr 2023
పండగహనుమాన్ జయంతి విశేషాలు: హనుమాన్ చాలీసా ఎవరు రాసారో తెలుసా?
శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడు జన్మించిన రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ పవిత్ర పర్వదినాన, ఆంజనేయ భక్తులు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆంజనేయుడి గుడికి వెళ్తారు.
20 Mar 2023
పండగరంజాన్ 2023: విశేషాలు, ఆచారాలు, ఉపవాస నియమాలు
రంజాన్ లేదా రమదాన్.. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పవిత్రమైన పండగ. రంజాన్ మాసం వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో రంజాన్ విశేషాలు తెలుసుకుందాం.
17 Feb 2023
పండగమహాశివరాత్రి పండగ రోజు ఉపవాసం ఉన్నవారు తినగలిగే ఆహారాలు
ఈ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పండగను జరుపుకుంటున్నారు. ఈ రోజున శివభక్తులు ఉపవాసం ఉండి ఆ దేవడేవుడికి ప్రార్థనలు చేస్తారు.