వాయు కాలుష్యం: వార్తలు
07 Mar 2023
హైదరాబాద్గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు
గ్రేటర్ హైదరాబాద్‌లో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేదుకు అనేక అర్బన్ పార్కులను ఏర్పాటు చేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మరో అడుగు ముందుకేశాయి.