Page Loader
Hyderabad: మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూత
మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూత

Hyderabad: మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజి ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన బుధవారం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రంగారెడ్డి అంత్యక్రియలను గురువారం శామీర్‌పేటలో నిర్వహించనున్నారు. మాగం రంగారెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితులు . ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి మరణంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూత

మీరు పూర్తి చేశారు