దసరా: వార్తలు

13 Oct 2024

కర్ణాటక

Mysore: మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రాచీన సంప్రదాయ పోటీ.. వైభవంగా 'వజ్రముష్టి కళగ' కుస్తీపోటీలు

కర్ణాటకలోని ప్రసిద్ధ రాచనగరి మైసూరు దసరా ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తారు.

Chedi Talimkhana Celebrations: విజయదశమి సందర్భంగా అమలాపురంలో 'చెడి తాలింఖానా' ఉత్సవం.. ప్రత్యేకతలు ఇవే!

దసరా సందర్భంగా కొన్ని ప్రాంతంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించే చెడీ తాలింఖానా ఉత్సవాలు ఈ విషయంలో మినహాయింపు కాదు.

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ 

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో తొమ్మిదో రోజు మహిషాసురమర్దిని అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు.

Vijayawada: ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ 

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి.

Indrakeeladri: మూలానక్షత్రం.. సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ 

దసరా ఉత్సవాల్లో ముఖ్యమైన మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో బుధవారం భక్తులకు దర్శనమిస్తున్నారు.

Warangal Tourism: దసరా సెలవులు.. వరంగల్‌లో అద్భుతమైన టూరిస్టు ప్రదేశాలు ఇవే.. మీరు వెళ్లండి!

దసరా సెలవులు వచ్చాయి, అందువల్ల చాలామంది టూరిస్టులు మంచి ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేస్తున్నారు.

07 Oct 2024

ఓటిటి

OTT Movies: సినీ ప్రేమికులకు దసరా ప్రత్యేకం.. థియేటర్లతో పాటు ఓటీటీలోకి వచ్చే సినిమాలివే! 

ఈ వారం దసరా పండుగ సందడి మొదలైపోయింది! నవరాత్రుల ఉత్సవాలు కేవలం ఆలయాలకే కాదు, థియేటర్లు, ఓటీటీలకూ కొత్త ఉత్సాహం తెచ్చాయి.

Indrakeeladri: శ్రీ మహాచండీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Dasara2024: దసరాకి బొమ్మల కొలువు..సంప్రదాయాలకు నెలవు 

దసరా ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేకత ఉంటుంది, అయితే మైసూర్‌లో ఈ పండుగ మరింత విశేషంగా జరుపుకుంటారు.

Dussehra 2024: సర్వరోగ నివారిణి జమ్మి.. ఈ చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! 

ఈ భూమిపై ఉన్న చెట్లు మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని చెట్లకు మనం పూజలు కూడా చేస్తాం.

Dasara 2024: దసరా ఉత్సవాల్లో విజయవాడ దుర్గమ్మకు ఏయే ఆభరణాలు అలంకరిస్తారంటే..

దసరా ఉత్సవాల సమయంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాతను దర్శించుకునేందుకు దేశం నలువైపుల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు.

APSRTC : ప్రయాణికులకు శుభవార్త.. దసరా సందర్భంగా 6100 ప్రత్యేక బస్సులు

దసరా పండుగను పురస్కరించుకొని, ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందించింది.

Navratri 2024: నవరాత్రులను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. ఈ టైమ్‌లో కొన్ని బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే..!

మన దేశంలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. విభిన్న వ్యక్తులు, వివిధ అలవాట్లు ఉండడం వల్ల భారతదేశాన్ని సందర్శించేందుకు అందరిలో ఆసక్తి ఉంటుంది.

Special Trains to Araku:రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అరుకు పర్యాటకుల కోసం ప్రత్యేక సర్వీసులు

వర్షాల సీజన్ ముగియడంతో అరకు ప్రాంతంలో ప్రత్యేకమైన వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గి, మంచు కురుస్తోంది.

30 Sep 2024

పండగ

Devi navaratrulu 2024: నవరాత్రి ఉత్సవాలు.. భారత్ నుండి అంతర్జాతీయ స్థాయికి సంప్రదాయాలు!

భారతీయులకు అత్యంత ప్రాధాన్యం ఉన్న పండుగలలో దసరా పండుగ ఒకటి. ఈ సమయంలో దేవీ నవరాత్రుల భాగంగా దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో అలంకరించి విశేష పూజలు చేస్తారు.

Dasara Jammi Chettu: జమ్మి చెట్టు ప్రాముఖ్యత ఏమిటి? దసరా రోజు ఈ చెట్టును ఎందుకు పూజిస్తారు?

హిందువులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉంది.

Special Trains: దసరా కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఏకంగా 6వేల ప్రత్యేక రైళ్లు  

పండగ సీజన్‌ ప్రారంభం కావడంతో రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది.

Dussehra Festival: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు.? ప్రాముఖ్యత ఏంటి.?చరిత్ర ఏం చెప్తోందంటే..!

దసరా పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. విజయాల పర్వదినంగా పరిగణించబడే విజయదశమి అందరి జీవితాల్లో సంతోషం, విజయాలను తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు.

Navratri 2024: నవరాత్రుల వేళ ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు

హిందూ మత విశ్వాసాల ప్రకారం,మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అశ్విని మాసం శుక్ల పక్షంలో మహా నవమి అంటే తొమ్మిదో రోజున ఆయుధాలను పూజించడం జరిగే ప్రత్యేక పద్ధతి.

APSRTC Dasara Special Buses : ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ - అక్టోబరు 3 నుంచి దసరా ప్రత్యేక బస్సులు

దసరాకు ఊరెళ్తున్నారా? మీకు గుడ్ న్యూస్! ఏపీఎస్ఆర్టీసీ ఈసారి గతేడాది కంటే ఎక్కువ ప్రత్యేక బస్సులను నడిపించడానికి నిర్ణయించింది.

 Dussehra Special: దసరా స్పెషల్.. అమ్మవారి దశావతారాలు.. జీవితానికి ప్రేరణ ఇచ్చే పాఠాలు 

దసరా వస్తుంది అంటేనే దేవీ నవరాత్రి ఉత్సవాలు.. గర్బ డ్యాన్స్.. దాండియా నృత్యాలు గుర్తొస్తాయి. దసరాకు పదిరోజుల ముందే దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి.

08 Nov 2023

ప్రభాస్

Prabhas-Srikanth: 'దసరా' దర్శకుడు శ్రీకాంత్‌- ప్రభాస్ కాంబినేషన్‍‌లో మూవీ!

దసరా సినిమాతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సంచలనం సృష్టించాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

23 Oct 2023

తెలంగాణ

Palapitta: దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలో తెలుసా..? పురాణాలు ఏం చెబుతున్నాయి!

విజయ దశమి వేడకులు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతాయి. ఇక తెలంగాణలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Dasara Navaratri 2023: అమ్మవారి చేతుల్లోని పది ఆయుధాల విశిష్టత, విశేషాలు 

దసరా నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15వ తేదీన మొదలయ్యాయి. అక్టోబర్ 24వ తేదీ వరకు కొనసాగుతాయి.

Dasara Navaratri 2023: ఆరవ రోజు విద్యాబుద్ధులను ప్రసాదించే సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనం 

దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాత అమ్మవారు ఒక్కో రోజున ఒక్కో రూపంలో దర్శనం ఇస్తారు.

Dasara Navaratri 2023:నార్త్ కోల్ కతా లో చెప్పుకోదగ్గ దుర్గామాత మండపాలు, వాటి విశేషాలు 

దసరా నవరాత్రి ఉత్సవాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలా ఘనంగా జరుగుతాయి.

దసరా నవరాత్రి 2023: ఐదవరోజు శ్రీ మహాచండీ అలంకరణలో అమ్మవారి దర్శనం 

నవరాత్రి ఉత్సవాల్లో ఐదవరోజున అమ్మవారిని శ్రీ మహా చండీ అలంకరణలో పూజిస్తారు. ఈరోజున అమ్మవారు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు.

నవరాత్రి, దుర్గాపూజ మధ్య తేడాలున్నాయా? అవేంటో తెలుసుకోండి 

దసరా సమయంలో నవరాత్రి, దుర్గాపూజ సంబరాలు చాలా ఉత్సాహంగా జరుగుతాయి.

దసరా: జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? దాని ప్రత్యేకత ఏమిటి? 

దసరా రోజున పిండి వంటలు చేసుకోవడమే కాదు, జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చుకుని ఆలింగనం చేసుకుని విజయ్ దశమి శుభకాంక్షలు చెప్పుకుంటారు.

దసరా నవరాత్రి ఉత్సవాలు: నాలుగవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి గా అమ్మవారి దర్శనం 

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో కొలుస్తారు. అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో పూజిస్తారు.

దసరా నవరాత్రి 2023: దాండియా, గార్భా మధ్య తేడాలు మీకు తెలుసా? 

దసరా నవరాత్రి ఉత్సవాల్లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన దాండియా, గార్భా డాన్సులను ఆడతారు.

Dasara Navaratri 2023: మూడవరోజు అన్నపూర్ణా దేవి అలంకారం విశేషాలు తెలుసుకోండి 

దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాల్లో పూజిస్తారు. ఇందులో భాగంగా మూడవరోజు నాడు అన్నపూర్ణా దేవి అలంకారంలో కొలుస్తారు.

గ్రూప్​-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దసరా తర్వాత జనరల్ ర్యాంకు మెరిట్ జాబితా విడుదల

తెలంగాణ పబ్లిక్​ కమిషన్(TSPSC) గ్రూప్​-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్. పరీక్ష రాసిన అభ్యర్థుల జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్‌సీ వెలువరించేందుకు సిద్ధమైంది.

Dasara Navaratri 2023: ఉపవాసం ఉండేవాళ్ళు తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకోండి 

దసరా నవరాత్రులు వచ్చేసాయి. అక్టోబర్ 15నుండి మొదలుకుని అక్టోబర్ 23వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.

Dasara Navaratri 2023: తొమ్మిది రోజుల్లో తొమ్మిది రంగుల ప్రాముఖ్యతను గురించి తెలుసుకోండి 

దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాతను పూజిస్తారు. తొమ్మిది రోజులపాటు తొమ్మిది అలంకారాల్లో అమ్మవారిని కొలుస్తారు. చాలామంది తొమ్మిది రోజులపాటు ఉపవాసం ఉంటారు.

Dasara Navaratri 2023: ఉపవాస నియమాలు, పాటించాల్సిన పద్దతులు 

దసరా నవరాత్రుల్లో దుర్గామాతను పూజిస్తారు. తొమ్మిది రోజులపాటు తొమ్మిది అవతారాల్లో దుర్గామాతను పూజిస్తారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు మన కష్టాలను తొలగిస్తుందని భక్తులు పూజలు చేస్తారు.

Dasara Navaratri 2023: కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే స్వీట్స్ తినాలనుకుంటే ఇవి ట్రై చేయండి 

పండగల సమయంలో స్వీట్స్ ఖచ్చితంగా తింటారు. దసరా నవరాత్రుల సమయంలో రకరకాల తీపి పదార్థాలు తయారు చేస్తారు. అయితే కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే స్వీట్స్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

తెలుగు సినిమా: దసరా సందర్భంగా విడుదలవుతున్న సినిమాల రన్ టైమ్స్, ఇతర విషయాలు 

దసరా సందర్భంగా థియేటర్ల వద్ద చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దసరా పండక్కి థియేటర్లన్నీ కొత్త కొత్త సినిమాలతో కళకళలాడి పోనున్నాయి.

దసరా నవరాత్రి 2023: దసరా నవరాత్రుల సమయంలో మీ పిల్లల్లో క్రియేటివిటీని పెంచే ఫన్ యాక్టివిటీస్ 

దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల సమయంలో బంధువులు చుట్టాలు ఇంటికి వస్తుంటారు. దాంతో ఇల్లంతా సందడిగా మారిపోతుంది.

01 Oct 2023

పండగలు

DUSERA : దేవి నవరాత్రుల షెడ్యూల్.. అక్టోబర్‌‌లో వచ్చే పండుగల లిస్ట్ ఇదే

అక్టోబర్ నెల వచ్చిందంటే చాలు అందరి కళ్లు దసరా మీదే. ఈ మేరకు దేవి శరన్నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు.