Page Loader
Prabhas-Srikanth: 'దసరా' దర్శకుడు శ్రీకాంత్‌- ప్రభాస్ కాంబినేషన్‍‌లో మూవీ!
Prabhas-Srikanth: 'దసరా' దర్శకుడు శ్రీకాంత్‌- ప్రభాస్ కాంబినేషన్‍‌లో మూవీ!

Prabhas-Srikanth: 'దసరా' దర్శకుడు శ్రీకాంత్‌- ప్రభాస్ కాంబినేషన్‍‌లో మూవీ!

వ్రాసిన వారు Stalin
Nov 08, 2023
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా సినిమాతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సంచలనం సృష్టించాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దసరా తర్వాత శ్రీకాంత్ ఇంకా తన రెండో సినిమాను ప్రకటించలేదు. శ్రీకాంత్ ప్రస్తుతం రెండో మూవీ కోసం స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ కథను ప్రభాస్ కోసం సిద్ధం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పాన్ ఇండియన్ స్థాయిలో ఆకట్టుకునే ఒక నాటు యాక్షన్ కథ‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ స్క్రీప్ట్ ను ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టు మలుస్తున్నట్లు మాట్లాడుకుంటున్నారు. అయితే.. ప్రభాస్, శ్రీకాంత్ మధ్య ఎలాంటి కథా చర్చలు జరగలేదని, స్క్రిప్ట్ రెడీ అయ్యాకే.. కథను ప్రభాస్‌కు వినిపించే అవకాశం ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'స్పిరిట్' మూవీ తర్వాత శ్రీకాంత్ సినిమా అంటూ నెటిజన్ ట్వట్