రైల్వే బోర్డు: వార్తలు

IRCTC: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్‌ రూల్స్ మార్చిన ఐఆర్‌సీటీసీ..!

భారతదేశంలో ఎక్కువ మంది రైల్వేను తమ ప్రయాణ సాధనంగా ఎంచుకుంటారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతమైన ప్రయాణం అనుభవించవచ్చని భావిస్తారు.

Hydrogen Train : భారత్‌లో తొలి హైడ్రోజన్‌ రైలు.. ట్రయల్‌ రన్‌ ప్రారంభం 

భారతదేశంలో మొదటి హైడ్రోజన్‌ ట్రైన్‌ రాబోతుంది. డిసెంబర్‌ చివర్లో ట్రయల్‌ రన్‌ జరగనుండగా, వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రానుంది.

01 Nov 2024

ఇండియా

Advance Booking: రైలు టికెట్‌ బుకింగ్‌లో మార్పులు.. నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి!

భారత రైల్వే బోర్డు రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Railway Free Service: ప్రయాణీకుల కోసం రైల్వే అందించే 6 ఉచిత సౌకర్యాలు ఏంటో మీకు తెలుసా? 

భారతీయ రైల్వే సీనియర్ ప్యాసింజర్లకు రాయితీ టిక్కెట్లతో సహా అనేక సౌకర్యాలను నిలిపివేసింది.

Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. రిటైర్డ్‌ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి..!

సిబ్బంది కొరతను అధిగమించేందుకు భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

30 Sep 2024

దసరా

Special Trains to Araku:రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అరుకు పర్యాటకుల కోసం ప్రత్యేక సర్వీసులు

వర్షాల సీజన్ ముగియడంతో అరకు ప్రాంతంలో ప్రత్యేకమైన వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గి, మంచు కురుస్తోంది.

11 Sep 2024

ముంబై

Cloud kitchens: రైళ్లలో ఆహార నాణ్యతపై రైల్వే శాఖ కీలక నిర్ణయం: అందుబాటులోకి క్లౌడ్ కిచెన్లు 

రైళ్లలో అందించే ఆహార నాణ్యతపై ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక సామాజిక మాధ్యమాల్లో ఆహారానికి సంబంధించిన ఫోటోలు కూడా తరచుగా వైరల్ అవుతున్నాయి.

09 Sep 2024

క్రీడలు

Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా రాజీనామాలను ఆమోదించిన రైల్వేశాఖ‌

భారతీయ స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియా ఇటీవల తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Railway Card: రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. ఇప్పుడు ఈ కార్డుతో, రైల్వే ఉద్యోగులు నేరుగా AIIMS,PGIలలో చికిత్స పొందగలరు 

మన దేశంలో అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటి ఇండియన్ రైల్వేస్. రోజువారీగా లక్షలాది మంది ప్రయాణికులు రైల్వే సేవలను వినియోగిస్తారు, వీరికి సేవలందించడానికి అనేక ఉద్యోగులు కృషి చేస్తుంటారు.

Special Trains: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్, తిరుపతి, చెన్నై శబరిమలకు స్పెషల్ ట్రైన్స్

సెప్టెంబర్ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

IRCTC Site-App Down: IRCTC డౌన్.. యాప్, వెబ్‌సైట్‌ను ఉపయోగించడంలో ఇబ్బంది 

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్, మొబైల్ యాప్ పనిచేయకపోవడం వల్ల, రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవడంలో వినియోగదారులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు.

రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​.. ఎంత శాతం డీఏ పెరిగిందో తెలుసా

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.

రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా 

రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓ, ఛైర్ పర్సన్ గా జయావర్మ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు కేబినేట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది.