Special Trains: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్, తిరుపతి, చెన్నై శబరిమలకు స్పెషల్ ట్రైన్స్
సెప్టెంబర్ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారిని నిర్ణీత సమయంలోపు గమ్యస్థానాలకు పంపేందుకు స్పేషల్స టైన్స్ ను ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏర్పాటు చేసింది. తిరుపతి, శబరిమల, చెన్నై ఎగ్మోర్, సికింద్రాబాద్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, నగరాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. విశాఖపట్నం - తిరుపతి - విశాఖపట్నం స్పెషల్ రైలు 1.విశాఖపట్నం-తిరుపతి (08583) ప్రయాణ తేదీలు:02.09.24 నుండి 25.11.24 వరకు బయలుదేరు సమయం: సోమవారం రాత్రి 7 గంటలకు వైజాగ్ చేరే సమయం: మరుసటి రోజు ఉదయం 9:15కు తిరుపతి క్లాస్‌లు: 2nd AC-1, 3rd AC-7, 3rd AC ఎకానమీ-1, స్లీపర్ క్లాస్‌లు-6, జనరల్ క్లాస్‌లు-4
స్పేషల్ ట్రైన్ టైమింగ్స్ ఇవే
2.తిరుపతి - విశాఖపట్నం (08584) ప్రయాణ తేదీలు: 03.09.24 నుండి 26.11.24 వరకు బయలుదేరు సమయం:మంగళవారం రాత్రి 9:55కు తిరుపతి చేరే సమయం: మరుసటి రోజు ఉదయం 10:15కు వైజాగ్ విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ 1.విశాఖపట్నం - సికింద్రాబాద్ (08579) ప్రయాణ తేదీలు: 04.09.24 నుండి 27.11.24 వరకు బయలుదేరు సమయం: బుధవారం రాత్రి 7 గంటలకు వైజాగ్ చేరే సమయం: మరుసటి రోజు ఉదయం 9:05కు సికింద్రాబాద్ క్లాస్‌లు: 2nd AC-1, 3rd AC-5, స్లీపర్ క్లాస్‌లు-10, జనరల్ క్లాస్‌లు-5
వైజాగ్ టు శబరిమల
2. సికింద్రాబాద్ - విశాఖపట్నం (08580) ప్రయాణ తేదీలు: 05.09.24 నుండి 28.11.24 వరకు బయలుదేరు సమయం: గురువారం రాత్రి 7:40కు సికింద్రాబాద్ చేరే సమయం: మరుసటి రోజు ఉదయం 9:15కు వైజాగ్ వైజాగ్ - శబరిమల (కొల్లం) - వైజాగ్ వీక్లీ ట్రైన్ విశాఖపట్నం - కొల్లం (08539) ప్రయాణ తేదీలు: 04.09.24 నుండి 27.11.24 వరకు - బయలుదేరు సమయం: బుధవారం రాత్రి 8:20కు వైజాగ్ చేరే సమయం: గురువారం మధ్యాహ్నం 12:55కు కొల్లం
నందలూరు స్టేషన్ లో స్పేషల్ హాల్ట్
2. కొల్లం - వైజాగ్ (08540) ప్రయాణ తేదీలు: 05.09.24 నుండి 28.11.24 వరకు బయలుదేరు సమయం: గురువారం రాత్రి 7:35కు కొల్లం చేరే సమయం: శుక్రవారం రాత్రి 11:20కు వైజాగ్ విశాఖపట్నం - చెన్నై ఎగ్మోర్ (08557) ప్రయాణ తేదీలు: 07.09.24 నుండి 30.11.24 వరకు బయలుదేరు సమయం: శనివారం రాత్రి 7 గంటలకు వైజాగ్ చేరే సమయం: ఆదివారం ఉదయం 8:45కు చెన్నై ఎగ్మోర్ ఇక విశాఖపట్నం నుంచి కడపకు వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ (17488/17487) కోసం నందలూరు స్టేషన్లో ఆరు నెలలపాటు స్పెషల్ హాల్ట్‌ను పొడిగించారు.