జయవర్మ సిన్హా: వార్తలు

రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా 

రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓ, ఛైర్ పర్సన్ గా జయావర్మ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు కేబినేట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది.