బతుకమ్మ పండగ: వార్తలు

10 Oct 2024

తెలంగాణ

Saddula Batukamma Wishes: తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ.. బంధుమిత్రులకు పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా 

పూలనే దేవతల రూపంలో కొలిచే అందమైన పండుగ బతుకమ్మ. సద్దుల బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి చిహ్నం.

10 Oct 2024

బతుకమ్మ

Hyderabad Traffic : సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో.. హైద్రాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు 

సద్దుల బతుకమ్మ సంబరాల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగరం ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

09 Oct 2024

బతుకమ్మ

Saddula Batukamma Prasadam: సద్దుల బతుకమ్మ వచ్చిందంటే మలీదా లడ్డూలు, నువ్వుల సద్ది నైవేద్యాలుగా ఉండాల్సిందే.. వీటి రెసిపీలు ఇవిగో

తెలంగాణలో అత్యంత ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ఈ పండుగను ముఖ్యంగా ఆడపడుచులు జరుపుకుంటారు.

09 Oct 2024

బతుకమ్మ

Saddula bathukamma 2024: సద్దుల బతుకమ్మ అంటే ఏమిటి? ఐదు రకాల నైవేద్యాలు ఏంటి?

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ.

07 Oct 2024

బతుకమ్మ

Bathukamma Songs Lyrics: బతుకమ్మ టాప్ 5 పాటలు ఇవే.. ఆ పాటలకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్ 

బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ. ఇందులో ప్రధానంగా పువ్వులకు ప్రత్యేక స్థానం ఉంటుంది.

07 Oct 2024

అమెరికా

Bathukamma festival :అమెరికా షార్లెట్ నగరంలో బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపు 

తెలంగాణ సంప్రదాయాలు, సాంస్కృతికి ఉన్న గౌరవనీయమైన చరిత్రకు ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పెరుగుతోంది.

Bathukamma: బతుకమ్మ పండుగ.. ఏడు,ఎనిమిది,తొమ్మిది రోజున సమర్పించే పూలు ఏంటి.. వాటి ఔషధ గుణాలు గురించి తెలుసుకోండి

ఆశ్వయుజ మాసం రాగానే, బతుకమ్మ పండగ సమీపిస్తున్నదని అర్థం. భాద్రపద అమావాస్య నుంచి ప్రారంభమై తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పండుగను ప్రధానంగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుతారు.

Batukamma: బతుకు చిత్రం ప్రతిబింబించేలా బతుకమ్మ పాటలు

బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ తెలంగాణ రాష్ట్రంలో అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులపాటు ఉత్సవంగా జరుపుకుంటారు.

Bathukamma: బతుకమ్మ పండుగ.. నాలుగు,ఐదు,ఆరు రోజున సమర్పించే పూలు ఏంటి.. వాటి ఔషధ గుణాలు గురించి తెలుసుకోండి

ఆశ్వయుజ మాసం రాగానే, బతుకమ్మ పండుగ సమీపిస్తున్నదని అర్థం. భాద్రపద అమావాస్య నుంచి ప్రారంభమై తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పండుగను ప్రధానంగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుతారు.

Engili pula bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ అంటే తెలుసా?.. దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? ఎప్పుడు జరుపుకుంటారు?

పూలను దైవంగా ఆరాధించే ప్రత్యేక వేడుక బతుకమ్మ, దేశమంతా నవరాత్రుల సంబరాలు ప్రారంభమయ్యే రోజుకు ఒక రోజు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగ ప్రారంభమవుతుంది.

బతుకమ్మ పండగ: 9 రోజుల బతుకమ్మ, 8రకాల నైవేద్యాల గురించి తెలుసుకోండి 

తెలంగాణలో బతుకమ్మ పండగను చాలా ఘనంగా చేస్తారు. ఆడబిడ్డల పండగగా బతుకమ్మ పండగను చెప్పుకుంటారు.