NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Saddula Batukamma Wishes: తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ.. బంధుమిత్రులకు పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా 
    తదుపరి వార్తా కథనం
    Saddula Batukamma Wishes: తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ.. బంధుమిత్రులకు పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా 
    తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ.. బంధుమిత్రులకు పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా

    Saddula Batukamma Wishes: తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ.. బంధుమిత్రులకు పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 10, 2024
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పూలనే దేవతల రూపంలో కొలిచే అందమైన పండుగ బతుకమ్మ. సద్దుల బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి చిహ్నం.

    తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

    బతుకమ్మ పండగలో చివరి రోజు సద్దుల బతుకమ్మ. ఈ రోజున ఊరు వాడా సంబరాల్లో తేలిపోతుంది. సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు.

    సద్దుల బతుకమ్మ రోజున పులగం, చిత్రాన్నం, నువ్వుల సద్ది, కొబ్బరి సద్ది, పెరుగన్నం, పులిహోర వంటి అనేక రకాలైన సద్దులను చేసి బతుకమ్మకు సమర్పిస్తారు. అందుకే ఈ పండుగను సద్దుల బతుకమ్మ అని కూడా అంటారు.

    వివరాలు 

    బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు

    బతుకమ్మను పేర్చాక చెరువుకట్టకు ఊరంతా ఊరేగింపుగా వెళతారు. 'తంగేడు పువ్వుల చందమామ... బతుకమ్మ పోతుంది చందమామ' అంటూ బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలుకుతారు.

    ఈ సద్దుల బతుకమ్మ రోజున తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి తమ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు.

    ఇప్పుడు ఇక్కడ కొన్ని సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇచ్చాము. వీటిని నచ్చిన వారికి మెసేజ్‌ల రూపంలో పంపండి.

    వివరాలు 

    సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 

    తెలంగాణలో పుట్టి

    పూల పల్లకి ఎక్కి

    లోకమంతా తిరిగే బతుకమ్మ పండుగను

    ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ

    మీకు బతుకమ్మ శుభాకాంక్షలు.

    -----

    ప్రకృతిని ఆరాధించే అందమైన పండుగ బతుకమ్మ

    ఈ పూల పండుగ సందర్భంగా ఆడబిడ్డలు అందరికీ శుభాకాంక్షలు.

    పూలను పూజించడం గొప్ప సాంప్రదాయం,

    అది తెలంగాణకు మాత్రమే సొంతం.

    సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.

    ------

    బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

    బంగారు బతుకమ్మ ఉయ్యాలో

    తెలంగాణ ఆడబిడ్డలకు

    సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.

    -----

    తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం

    తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగ బతుకమ్మ

    అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.

    వివరాలు 

    సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 

    తెలంగాణ ఆడపడుచులకు

    సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.

    ------

    ఎక్కడైనా దేవతలను పూలతో పూజిస్తారు

    కానీ పూలనే దేవతలుగా పూజించే సంప్రదాయానికి

    నమస్కరిస్తూ తెలంగాణ ఆడపడుచులు

    అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

    -------

    ఊరందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే పండుగ బతుకమ్మ

    తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంతోషంగా

    ఆనందంగా ఉండాలని కోరుకుంటూ

    బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

    -------

    పల్లెకు ఆనందాన్ని తీసుకొచ్చే పూల పండుగ సద్దుల బతుకమ్మ

    ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు

    సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

    ------

    తెలంగాణ ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని సూచించే పూలవేడుక బతుకమ్మ

    ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు

    సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బతుకమ్మ పండగ
    బతుకమ్మ
    తెలంగాణ

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    బతుకమ్మ పండగ

    బతుకమ్మ పండగ: 9 రోజుల బతుకమ్మ, 8రకాల నైవేద్యాల గురించి తెలుసుకోండి  లైఫ్-స్టైల్
    Engili pula bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ అంటే తెలుసా?.. దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? ఎప్పుడు జరుపుకుంటారు? లైఫ్-స్టైల్
    Bathukamma: మొదలైన బతుకమ్మ పండుగ.. తొలి మూడ్రోజులు జరిగే సంప్రదాయాల గురించి తెలుసుకోండి దసరా
    Bathukamma: బతుకమ్మ పండుగ.. నాలుగు,ఐదు,ఆరు రోజున సమర్పించే పూలు ఏంటి.. వాటి ఔషధ గుణాలు గురించి తెలుసుకోండి లైఫ్-స్టైల్

    బతుకమ్మ

    Bathukamma Songs Lyrics: బతుకమ్మ టాప్ 5 పాటలు ఇవే.. ఆ పాటలకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్  బతుకమ్మ పండగ
    Bathukamma festivals: లండన్‌లో చేనేత బతుకమ్మ.. వైభవంగా దసరా ఉత్సవాలు లండన్
    Saddula bathukamma 2024: సద్దుల బతుకమ్మ అంటే ఏమిటి? ఐదు రకాల నైవేద్యాలు ఏంటి? బతుకమ్మ పండగ
    Saddula Batukamma Prasadam: సద్దుల బతుకమ్మ వచ్చిందంటే మలీదా లడ్డూలు, నువ్వుల సద్ది నైవేద్యాలుగా ఉండాల్సిందే.. వీటి రెసిపీలు ఇవిగో బతుకమ్మ పండగ

    తెలంగాణ

    Telangana: రైతులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు.. సన్నాల వడ్లకు బోనస్‌ ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    Telangana: 'వన్ స్టేట్, వన్ డిజిటల్ కార్డు' విధానం.. తెలంగాణలో రేషన్, ఆరోగ్య సేవలకు ఒకే కార్డు  రేవంత్ రెడ్డి
    Telangana: అన్నదాతకు గుడ్ న్యూస్.. రైతు భరోసాపై కీలక అప్డేట్ భారతదేశం
    Telangana: హరిత ఇంధన ఉత్పత్తి, వినియోగానికి తెలంగాణలో పుష్కలంగా అవకాశాలు.. ఎంఎన్‌ఆర్‌ఈ వెల్లడి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025