Page Loader

ఏపీఎస్ఆర్టీసీ: వార్తలు

07 Jun 2025
భారతదేశం

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి మరో 600 విద్యుత్తు బస్సులు

ఏపీఎస్‌ఆర్టీసీ మరో 600 విద్యుత్ బస్సులు పొందేందుకు ప్రణాళికలు చేస్తున్నది.

02 Jun 2025
భారతదేశం

Amaravati: అమరావతి తొమ్మిది నగరాల్లో రవాణా సదుపాయాలు కల్పించడంపై ఏపీఎస్‌ఆర్టీసీ దృష్టి

రాజధాని అమరావతిలో రాబోయే రోజుల్లో ప్రజల రాకపోకలు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, అవసరమైన రవాణా సదుపాయాల కల్పనపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) దృష్టి సారించింది.

05 Feb 2025
భారతదేశం

APSRTC: 17 మంది సభ్యులతో ఏపీఎస్ఆర్టీసీ బోర్డు ఏర్పాటు.. ప్రభుత్వం నోటిఫికేషన్

ఏపీఎస్ఆర్టీసీ బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

22 Jan 2025
భారతదేశం

APSRTC: సంక్రాంతికి ప్రత్యేక బస్సులతో 3 రోజులు రికార్డు స్థాయిలో ఆదాయం 

సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తమ సొంతూళ్లకు వచ్చిన ప్రయాణికులు, తిరిగి వెళ్లిన వారికోసం ఏపీఎస్‌ఆర్టీసీ 9,097 ప్రత్యేక బస్సులను నడిపించి రూ.21.11 కోట్ల రాబడిని సాధించింది.

Special buses: ఏపీ ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సు సర్వీసులు

సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రజలకు శుభవార్త ప్రకటించింది. పండుగ సమయానికే హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ లోని గ్రామాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంది.

17 Dec 2024
భారతదేశం

APSRTC: విద్యుత్‌ బస్సుల దిశగా ఏపీఎస్‌ఆర్టీసీ.. 2029 నాటికి 12,717 విద్యుత్‌ బస్సులు ఉండేలా కసరత్తు 

ఏపీఎస్‌ఆర్టీసీ విద్యుత్‌ బస్సుల దిశగా ముందడుగు వేస్తోంది. వచ్చే ఐదేళ్లలో డీజిల్‌ బస్సులను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో విద్యుత్‌ బస్సులు ప్రవేశపెట్టే ప్రణాళికను సిద్ధం చేసింది.

15 Nov 2024
భారతదేశం

APSRTC: వృద్దులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ .. 25 శాతం రాయితీ.. మార్గదర్శకాలు జారీ

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) వృద్ధులకు బస్సుల్లో ప్రయాణించడానికి రాయితీ టికెట్లు జారీ చేసే విధానం పై మార్గదర్శకాలను సిబ్బందికి మరోసారి జారీ చేసింది.

01 Oct 2024
దసరా

APSRTC : ప్రయాణికులకు శుభవార్త.. దసరా సందర్భంగా 6100 ప్రత్యేక బస్సులు

దసరా పండుగను పురస్కరించుకొని, ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందించింది.

26 Sep 2024
దసరా

APSRTC Dasara Special Buses : ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ - అక్టోబరు 3 నుంచి దసరా ప్రత్యేక బస్సులు

దసరాకు ఊరెళ్తున్నారా? మీకు గుడ్ న్యూస్! ఏపీఎస్ఆర్టీసీ ఈసారి గతేడాది కంటే ఎక్కువ ప్రత్యేక బస్సులను నడిపించడానికి నిర్ణయించింది.

APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Electric Buses: విశాఖ వాసులకు శుభవార్త.. ఎలక్ట్రిక్ బస్సులొచ్చేస్తున్నాయ్!

అధికార యంత్రాంగం విశాఖ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా నుంచి వైజాగ్ కేంద్రంగా పాలన ప్రారంభించనున్నారు.

05 May 2023
ధర

ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఒకే టికెట్‌తో రెండు బస్సుల్లో ప్రయాణం

ఏపీ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందనుంది. విమాన ప్రయణాల తరహాలో మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ తీసుకొచ్చింది.

APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) లంబసింగి, పాడేరు, అరకు లోయ, బొర్రా గుహలు వంటి పర్యాటక ప్రదేశాల్లో విహార యాత్రల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రారంభించబోతోంది.