చిత్తూరు: వార్తలు
Bill gates on RTGS: ఆర్టీజీఎస్‌ను సందర్శించిన బిల్‌గేట్స్.. టెక్నాలజీ ఆధారిత పాలనపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయంలోని రియల్‌టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ (RTGS)ను సందర్శించారు.
Andhra Pradesh : చిత్తూరు బుడ్డమాను చెరువు వద్ద జంట ఏనుగులు.. ఉలిక్కిపడ్డ ప్రజలు
చిత్తూరు నగరంలో ఆదివారం రెండు ఏనుగులు ఒక్కసారిగా ప్రత్యక్షమవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
Bird flu: బర్డ్ ఫ్లూ కలకలం.. చిత్తూరు జిల్లాలో 28 వేల కోళ్లు మృతి
ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. చిత్తూరు జిల్లా పరిధిలోని సదుం మండలంలోని కొన్ని గ్రామాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.
Cm chandrababu: జూన్ నాటికి 2.61 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి.. హడ్కో రుణానికి ప్రభుత్వ హామీ
ఏపీ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 2.61 లక్షల టిడ్కో ఇళ్లను జూన్ నెలాఖరులోపు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Bullet Trains: ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మూడు కొత్త రైల్వే లైన్లు
దేశవ్యాప్తంగా రైల్వే రంగ అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ ఏర్పాటుపై చర్యలు వేగవంతం చేస్తున్నది.
Chittoor: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు.. కోర్టు సంచలన తీర్పు
చిత్తూరు మేయర్ దంపతుల హత్యకు సంబంధించిన కేసులో కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది.
Kunki Elephants: ముసలమడుగు శిబిరంలోని కుంకీ ఏనుగుల ఆహారమిదే..
ఏనుగులు ఏమి తింటాయో ఎప్పుడైనా ఆలోచించారా? అంత ఎత్తుగా, లావుగా, బలంగా ఉండే ఈ ఏనుగులు ఏమి తింటాయో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది.
APSRTC: చిత్తూరులో ఏపీఎస్‌ఆర్టీసీ తొలి సీఎన్‌జీ బస్సు ప్రారంభం
చిత్తూరు ఆర్టీసీ డిపోలో రాష్ట్రంలోనే ప్రత్యేక ప్రయోగం చేపట్టారు. రాష్ట్రంలో మొదటిసారిగా డీజిల్ బస్సును సీఎన్‌జీ బస్సుగా మార్చి ప్రారంభించారు.
Andhrapradesh: వ్యవసాయ బోర్లకు 248 మెగావాట్ల సౌర విద్యుత్తు
ఉమ్మడి జిల్లాలో పీఎం కుసుమ్ పథకానికి అనుగుణంగా వ్యవసాయ బోర్లకు అవసరమైన విద్యుత్తును సౌర శక్తి ద్వారా అందించేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ ఘటన.. మహిళపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం!
చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో ఒక మహిళను చెట్టుకు కట్టి దాడి చేసిన అమానుష ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.
Tomato: కొత్తపుంతలు తొక్కుతున్న టమాటా ప్రయోగాత్మక సాగు.. పరిమాణంలో మిరియాల మాదిరి
టమాటా ప్రయోగాత్మక సాగు కొత్త దారులను తెరిచేస్తోంది. రంగులో వంకాయలా, పరిమాణంలో మిరియాల మాదిరిగా, దోసకాయ,చిన్న గుమ్మడికాయ ఆకారాల్లో ఉన్న టమాటాలు చూడగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
CM Chandrababu: ఆర్థిక భారం పెరిగింది.. రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పు: సీఎం చంద్రబాబు
చిత్తూరు జిల్లా జీడినెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
Road Acident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ వద్ద ఓ బస్సు రెండు లారీలను ఢీకొనడంతో 8 మంది మరణించినట్లు సమాచారం. 40 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది.
Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి
తిరుమల తిరుపతి కొండపై విషాదం చోటు చేసుకుంది. తిరుమలలోని అలిపిరి గుండా నడక మార్గంలో శుక్రవారం అర్థరాత్రి ఓ చిన్నారి(6)పై చిరుతపులి దాడి చేసింది. దీంతో బాలిక మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు; లీజు ప్రక్రియపై ఎన్ఎండీసీ ఫోకస్
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారతీయ ఇనుప ఖనిజ మైనింగ్ సంస్థ ఎన్ఎండీసీ ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు చేపట్టేందుకు సన్నద్ధమవున్నట్లు సమాచారం.
పాదయాత్రలో లోకేశ్ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఏడోరోజుకు చేరుకుంది. పలమనేరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుండగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు
కుప్పంలోని టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా చూస్తున్నారని చంద్రబాబు అన్నారు.
కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు
టీడీపీ అధినేత చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పోలీసులు షాకిచ్చారు. బుధవారం నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పంలో రోడ్‌షోలు, బహిరంగ సభలను నిర్వహించాల్సి ఉంది.