LOADING...

పలమనేరు: వార్తలు

Cm chandrababu: జూన్‌ నాటికి 2.61 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి.. హడ్కో రుణానికి ప్రభుత్వ హామీ

ఏపీ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 2.61 లక్షల టిడ్కో ఇళ్లను జూన్‌ నెలాఖరులోపు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.