స్మృతి మంధాన: వార్తలు
14 May 2025
క్రీడలుSmriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్.. రెండో స్థానానికి స్మృతి మంధాన
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టైలిష్ ఓపెనింగ్ బ్యాటర్ స్మృతి మంధాన రెండో స్థానానికి చేరుకుంది.
11 May 2025
భారత జట్టుINDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే
దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్ మధ్య నిర్వహించిన మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్ జట్టు విజేతగా నిలిచింది. సిరీస్ ఫైనల్లో శ్రీలంకపై 97 పరుగుల తేడాతో విజయం సాధించి భారత్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
18 Feb 2025
క్రీడలుWPL: అదరగొట్టిన స్మృతి.. ఆర్సీబీ చేతిలో ఢిల్లీ చిత్తు
బెంగళూరు తన విజయ పరంపరను కొనసాగించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
01 Feb 2025
సచిన్ టెండూల్కర్BCCI: సచిన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు.. బెస్ట్ క్రికెటర్లుగా బుమ్రా, మంధాన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను 'జీవిత సాఫల్య' పురస్కారంతో గౌరవించనుంది.
27 Jan 2025
జస్పిత్ బుమ్రాJasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా ప్రతిష్ఠాత్మక ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు.
27 Jan 2025
క్రీడలుSmriti Mandhana: స్మృతి మంధానకు ఐసీసీ వన్డే మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
భారత మహిళా బ్యాటర్ స్మృతి మంధాన 2024 ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది.
17 Dec 2024
క్రికెట్ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్.. టాప్-3లోకి మంధాన!
భారత మహిళా క్రికెట్ టీమ్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 3లోకి ఎగబాకింది.
12 Dec 2024
క్రీడలుSmriti Mandhana : స్మృతి మంధానా వరల్డ్ రికార్డు.. ఏకైక మహిళా క్రికెటర్‌గా ఘనత
భారత మహిళా క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో అద్భుతమైన రికార్డు నెలకొల్పింది.
29 Oct 2024
క్రీడలుSmriti Mandhana: స్మృతి మంధాన ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?.. నెలకి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
మెన్స్ క్రికెట్‌లో భారత్ డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇటీవల భారతదేశంలో మహిళల క్రికెట్ టీమ్‌కు ఫాలోయింగ్ పెరుగుతోంది.