LOADING...
Smriti Mandhana: నా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.. స్మృతి మంధాన కీలక ప్రకటన
నా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.. స్మృతి మంధాన కీలక ప్రకటన

Smriti Mandhana: నా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.. స్మృతి మంధాన కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2025
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితం మీద కీలక ప్రకటన చేశారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వ్యక్తిగత ప్రకటన చేసింది. కొన్ని వారాలుగా తన జీవితంపై ఎన్నో వదంతులు వ్యాప్తించాయి. నా పెళ్లి రద్దు అయిందని క్లారిటీ ఇస్తున్నానని పేర్కొంది. ఈ మ్యాటర్‌ను ఇంతటితో రద్దు చేస్తున్నా, మీరు కూడా అలాగే వదిలేయాలని తెలిపింది. ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని రిక్వెస్ట్ చేసింది.ఇక ఇండియా తరుపున ట్రోఫీలు గెలవడమే తన లక్ష్య స్పష్టమని పోస్టు చేసింది.

Advertisement