LOADING...
Smriti-Palash: స్మృతి మంధాన కాబోయే భర్త పలాశ్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
స్మృతి మంధాన కాబోయే భర్త పలాశ్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

Smriti-Palash: స్మృతి మంధాన కాబోయే భర్త పలాశ్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం మరోసారి వాయిదా పడింది. ఆదివారం మ్యూజిక్‌ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌ (Palash Muchhal)తో జరగాల్సిన పెళ్లి, స్మృతి తండ్రి అనారోగ్యానికి గురవడంతో మొదట నిలిపివేయబడింది. తాజా సమాచార ప్రకారం, సోమవారం వరుడు పలాశ్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురికావడంతో, అతడిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.