సల్మాన్ ఖాన్: వార్తలు

Salman Khan: హైదరాబాద్‌లో సల్మాన్ ఖాన్ 'సికిందర్' షూటింగ్.. సెట్స్ వద్ద 70 మందితో భారీ భద్రత

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'సికిందర్' అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం సల్మాన్ సరసన హీరోయిన్‌ రష్మిక మందన్నా నటిస్తోంది.

Salman Khan: సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు.. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరును ప్రస్తావిస్తూ పాట

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరుతో సంబంధం ఉన్న ఒక పాటపై సల్మాన్‌ ఖాన్‌ కు బెదిరింపులు వచ్చాయి.

Salman Khan: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు.. 'క్షమాపణ చెబుతారా.. రూ.5 కోట్లు ఇస్తారా?'

మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్యపై బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు వరుసగా బెదిరింపులు రావడం సీరియస్‌గా ఆందోళన కలిగిస్తోంది.

Salman Khan: సల్మాన్‌ఖాన్‌కి అండర్‌ వరల్డ్‌నుంచి  బెదిరింపులు.. మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, నటి సోమీ అలీ, తన బాలీవుడ్ అనుభవాల సమయంలో ఎదుర్కొన్న కొన్ని ఆసక్తికర సంఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Salman Khan: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌‌కు మరోసారి బెదిరింపు

బాలీవుడ్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తి నుంచి మరోసారి బెదిరింపు సందేశం వచ్చింది.

Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ పేరుతో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు .. కూరగాయల వ్యాపారి అరెస్ట్‌

బాలీవుడ్‌ ప్రముఖ హీరో సల్మాన్‌ ఖాన్‌ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి వరుస బెదిరింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Salman Khan: సల్మాన్‌ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. దుబాయ్‌ నుంచి రూ.2 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ కారు 

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)కి వరుస బెదిరింపులు వస్తున్నాయి.

Salman Khan: సల్మాన్ ఖాన్‌ కు మళ్లీ బెదిరింపులు..'ప్రాణాలతో ఉండాలంటే లారెన్స్ బిష్ణోయ్‌కు రూ. 5 కోట్లు ఇవ్వు '

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ మరోసారి బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్నశత్రుత్వానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు చెల్లించాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులు పంపారు.

17 Oct 2024

సినిమా

Salman Khan:సల్మాన్ ఖాన్ హత్యకు పథకం.. నవీ ముంబైలో నిందితుడి అరెస్ట్

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై హత్యకు కుట్ర కేసులో మరో అరెస్టు జరిగింది.

Salman Khan: బాబా సిద్ధిఖీ హత్య.. సల్మాన్ ఖాన్‌కు భారీ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు

ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, బాంద్రా మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

17 Jun 2024

సినిమా

YouTuber: కింగ్ ఖాన్‌ సల్మాన్ ను హతమార్చే కుట్ర.. యూట్యూబర్ అరెస్ట్

'అరే ఛోడో యార్' ఛానెల్‌లో యూట్యూబ్ వీడియో ద్వారా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన రాజస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల బన్వరీలాల్ లతుర్‌లాల్ గుజార్‌ను ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది.

03 Jun 2024

ముంబై

Salman Khan Female Fan Arrest: సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో మహిళా అభిమాని హంగామా.. అరెస్ట్ చేసిన పోలీసులు 

బాలీవుడ్ భాయ్‌జాన్‌పై అభిమానుల్లో భిన్నమైన క్రేజ్ ఉంది. సల్మాన్‌ ఖాన్‌కి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా బాగానే ఉంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆయనకు అభిమానులున్నారు.

Salmankhan: సల్మాన్ ఖాన్ కారుపై దాడికి ప్లాన్.. నలుగురు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు  అరెస్ట్ 

పన్వేల్‌లో సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కారుపై దాడికి ప్లాన్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని నలుగురు సభ్యులను నవీ ముంబై పోలీసులు శనివారం అరెస్టు చేసినట్లు ANI తెలిపింది.

Salman Khan house firing case: ముంబై పోలీసులకు పెద్ద విజయం.. రాజస్థాన్‌లో ఐదో నిందితుడి అరెస్ట్

ముంబైలోని నటుడు సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల జరిగిన కాల్పుల కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ భారీ విజయాన్ని సాధించింది.

01 May 2024

సినిమా

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ఆవరణ లో ఫైరింగ్‌ కేసు.. నిందితుడి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) నివాసమైన ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ ఆవరణలో కాల్పుల ఘటన కేసులో నిందితుడిగా ఉన్న అనూజ్‌ థాపన్‌ (Anuj Thapan) పోలీసుల కస్టడీలో ఆత్మహత్యాయత్నం చేశాడు.

16 Apr 2024

ముంబై

Mumbai : సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితులు గుజరాత్‌లో అరెస్ట్ 

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరిపిన కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ భారీ విజయం సాధించింది.

Firing at Salman khan home: కాల్పులు జరిపింది లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన వారే...ముంబై పోలీసుల వెల్లడి

ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman khan) ఇంటి బయట ఆదివారం కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు.

14 Apr 2024

సినిమా

SalmanKhan: సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి దృశ్యాలు విడుదల .. సీసీటీవీ ఫుటేజీ వైరల్ 

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి బయట ఈరోజు ఉదయం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

Ram Charan : రామ్ చరణ్‌తో 'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన సల్మాన్, షారూఖ్, అమీర్ 

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్‌లు గుజరా‌త్‌లోని జామ్‍నగర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌లో సెలబ్రెటీలు సందడి చేస్తున్నారు.

08 Jan 2024

ముంబై

Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు అరెస్ట్

మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని పన్వేల్‌లో బాలీవుడ్ కండలవీరుడు నటుడు సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

23 Dec 2023

సినిమా

'సలార్'తో పాటు.. 2023లో తొలిరోజు భారీ వసూళ్లను సాధించిన సినిమాలు ఇవే.. 

2023లో అనేక భారతీయ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ముదిలిపాయి. కరోనా తర్వాత ఈ ఏడాది సినిమా పరిశ్రమ కళకళలాడింది.

Tiger-3 OTT Release : టైగర్ 3 ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. కత్రినా కైఫ్ హిరోయన్'గా దీపావళిని పురస్కరించుకుని నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Tiger 3: 'టైగర్-3' థియేటర్‌లో టపాసులు పేల్చిన ఆకతాయిలు.. మండిపడుతున్న నెటిజన్లు 

సల్మాన్ ఖాన్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'టైగర్-3' దీపావళి సందర్భంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శంచబడుతోంది.