NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Salman Khan: హైదరాబాద్‌లో సల్మాన్ ఖాన్ 'సికిందర్' షూటింగ్.. సెట్స్ వద్ద 70 మందితో భారీ భద్రత
    తదుపరి వార్తా కథనం
    Salman Khan: హైదరాబాద్‌లో సల్మాన్ ఖాన్ 'సికిందర్' షూటింగ్.. సెట్స్ వద్ద 70 మందితో భారీ భద్రత
    హైదరాబాద్‌లో సల్మాన్ ఖాన్ 'సికిందర్' షూటింగ్.. సెట్స్ వద్ద 70 మందితో భారీ భద్రత

    Salman Khan: హైదరాబాద్‌లో సల్మాన్ ఖాన్ 'సికిందర్' షూటింగ్.. సెట్స్ వద్ద 70 మందితో భారీ భద్రత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 09, 2024
    10:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'సికిందర్' అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం సల్మాన్ సరసన హీరోయిన్‌ రష్మిక మందన్నా నటిస్తోంది.

    సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఉన్న రాయల్ హోటల్‌లో షూటింగ్‌‌ను నిర్వహిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

    ముఖ్యంగా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తరచూ బెదిరింపులు వస్తుండటం, అలాగే కొన్ని రోజుల క్రితం సల్మాన్ సన్నిహితుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖే హత్యకు గురి కావడంతో పోలీసులు గట్టి భద్రతలను ఏర్పాటు చేస్తున్నారు.

    Details

    సల్మాన్ ఖాన్‌కు నాలుగు లేయర్ల భద్రత

    సల్మాన్‌కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో, 70 మందికి పైగా భద్రతా సిబ్బంది ఆయా చోట్ల విధులు నిర్వహిస్తున్నారు.

    వారిలో ఎన్ఎస్‌జీ కమాండోలతో పాటు పోలీసు సిబ్బంది, వ్యక్తిగత రక్షణ దళం ఉన్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌కు నాలుగు లేయర్ల భద్రతా చర్యలు కల్పించినట్లు తెలుస్తోంది.

    ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సల్మాన్‌కి వై ప్లస్ భద్రతను అందించింది.

    భద్రతా కారణంగా, హోటల్‌ ఆధీనంలో తీసుకొని, సెక్యూరిటీ సిబ్బంది అక్కడ పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సల్మాన్ ఖాన్
    బాలీవుడ్

    తాజా

    Hyderabad: హైదరాబాద్‌లో చెరువుల భూములపై భారీ స్థాయిలో ఆక్రమణలు, నిర్మాణాలు.. టీజీఆర్‌ఏసీ నివేదికలో కీలక అంశాలు  హైదరాబాద్
    Mumbai Indians: ముంబై జట్టులోకి విధ్వంసకర ఆటగాడు? ముంబయి ఇండియన్స్
    Mumbai: ముంబైకి వెళ్తున్నారా? అయితే ఈ అద్భుత ప్రదేశాలు తప్పక చూడాలి! ముంబై
    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు కేంద్రం నో..!  ఆపరేషన్‌ సిందూర్‌

    సల్మాన్ ఖాన్

    Tiger 3: 'టైగర్-3' థియేటర్‌లో టపాసులు పేల్చిన ఆకతాయిలు.. మండిపడుతున్న నెటిజన్లు  తాజా వార్తలు
    Tiger-3 OTT Release : టైగర్ 3 ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే  బాలీవుడ్
    'సలార్'తో పాటు.. 2023లో తొలిరోజు భారీ వసూళ్లను సాధించిన సినిమాలు ఇవే..  సినిమా
    Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు అరెస్ట్ ముంబై

    బాలీవుడ్

    Ranveer Singh-Prasanth Varma:రణ్​ వీర్ సింగ్​తో ప్రశాంత్ వర్మ కొత్త ప్రాజెక్టు సినిమా
    Ram-Double ismart: రామ్​ పోతినేని డబుల్​ ఇస్మార్ట్​ ఫోజ్​...అభిమానుల్లో జోష్ సినిమా
    Blackout Movie: డైరెక్ట్ గా ఓటీటీలోకి 'బ్లాక్‌అవుట్' మూవీ..ఎప్పుడో తెలుసా?   సినిమా
    Sikander Bharti: బాలీవుడ్‌ లో విషాదం.. దర్శకుడు సికిందర్ భర్తీ మృతి సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025