NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Tiger-3 OTT Release : టైగర్ 3 ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే 
    తదుపరి వార్తా కథనం
    Tiger-3 OTT Release : టైగర్ 3 ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే 
    టైగర్3 ఓటిటి రిలీజ్ ఎప్పుడో తెలుసా..ఎందులో స్ట్రీమింగ్ అంటే

    Tiger-3 OTT Release : టైగర్ 3 ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 05, 2023
    11:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. కత్రినా కైఫ్ హిరోయన్'గా దీపావళిని పురస్కరించుకుని నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    నెల రోజుల తర్వాత డిసెంబర్ 12న అమెజాన్ ప్రైమ్ ఓటిటిలోకి విడుదల కానుండటం కొసమెరుపు. టైగర్ 3 ప్రపంచ వ్యాప్తంగా రూ.450 కోట్లకుపైగా వసూలు చేసింది.

    మనీష్ శర్మ దర్శకత్సంలో తెరకెక్కిన ఈ సినిమాకి తొలి రోజున మిశ్రమ స్పందన వచ్చింది. టైగర్ సిరీస్'లో వచ్చిన మూడో సినిమా కావడంతో అంచనాల బారీగా ఉన్నాయి.

    షారుక్, హృతిక్ రోషన్ అతిథి పాత్రల్లో అలరిస్తున్నారు.యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్'తో తెరకెక్కించగా, 2రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసి సంచలనం రేకెత్తించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఓటిటిలోకి వచ్చేస్తున్న టైగర్-3

    Salman Khan’s #Tiger3 OTT release date is here
    Tiger 3 is a decent hit as the Salman Khan starrer has made just over 470 crore gross at the global box office.Tiger 3 is all set for an OTT release now. The word is that Tiger 3 will be out on Amazon Prime on the 12th of December. pic.twitter.com/yPCZ3lbKFI

    — Putra_pawan (@Putrapawan3) December 4, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్
    సల్మాన్ ఖాన్

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    బాలీవుడ్

    భార్య పడుకున్నాక మరదలితో పార్టీ.. శిల్పా శెట్టి భర్త ఆసక్తికర కామెంట్స్ సినిమా
    జవాన్ నుండి మాస్ సాంగ్ రిలీజ్: షారుక్ ఖాన్ తో మరోసారి స్టెప్పులేసిన ప్రియమణి  జవాన్
    బాలీవుడ్ లో విషాదం: ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య  సినిమా
    కూతురు ఆరోగ్యంపై బిపాస బసు ఎమోషనల్.. క్లిష్ట సమయాన్ని ఎదుర్కొన్నట్లు వెల్లడి  తాజా వార్తలు

    సల్మాన్ ఖాన్

    Tiger 3: 'టైగర్-3' థియేటర్‌లో టపాసులు పేల్చిన ఆకతాయిలు.. మండిపడుతున్న నెటిజన్లు  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025