నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ: వార్తలు

NEET UG 2024 retest result:  నీట్​ యూజీ రీటెస్ట్​ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి? 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG) 2024 రీ-ఎగ్జామ్ ఫలితాలను విడుదల చేసింది.

UGC NET 2024 cancelled: రద్దైన పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు? అప్‌డేట్ ఇచ్చిన NTA 

విద్యా మంత్రిత్వ శాఖ UGC NET 2024 పరీక్షలను రద్దు చేసింది. ఆ తర్వాత జూన్ 18న జరిగిన పరీక్ష కూడా రద్దయింది.