యుజిసి-నెట్ 2024: వార్తలు

NEET Mess: నీట్,యుజిసి-నెట్ పరీక్షల పేపర్ లీక్‌ లకు కఠిన శిక్ష.. భారీ జరిమానాలు జూలై1 నుంచి

నీట్,యుజిసి-నెట్ పరీక్షల చుట్టూ ఉన్న వివాదాల మధ్య ఒక ముఖ్యమైన అడుగు వేస్తూ, పేపర్ లీక్‌లు మోసాలను నిరోధించడానికి కేంద్రం ఫిబ్రవరిలో ఆమోదించిన కఠినమైన చట్టాన్ని నోటిఫై చేసింది.

UGC NET 2024 cancelled: రద్దైన పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు? అప్‌డేట్ ఇచ్చిన NTA 

విద్యా మంత్రిత్వ శాఖ UGC NET 2024 పరీక్షలను రద్దు చేసింది. ఆ తర్వాత జూన్ 18న జరిగిన పరీక్ష కూడా రద్దయింది.