ఐఆర్‌సీటీసీ: వార్తలు

IRCTC Down: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ మళ్లీ డౌన్, తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బందులు

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఈ ఉదయం మళ్లీ డౌన్ అయింది.ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే,తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే ఈ సైట్ డౌన్ అయింది.

IRCTC Down: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ సేవల్లో అంతరాయం 

రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది.

IRCTC down: ఐఆర్‌సీటీసీ సేవలకు అంతరాయం.. వెబ్‌సైట్‌, యాప్‌లు మరో గంట పాటు చెయ్యవు 

భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కోఆపరేషన్ (IRCTC)కి సంబంధించిన ఈ-టికెట్ సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది.