లారెన్స్ బిష్ణోయ్: వార్తలు

ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ హత్యకు బాధ్యత వహించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ 

కెనడాలోని విన్నిపెగ్ నగరంలో ఉగ్రవాది సుఖ్‌దూల్ సింగ్‌ను హతమార్చడానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహిస్తున్నట్లు ఫేస్‌బుక్ లో ఓ పోస్ట్ ప్రచురితమైంది.