NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / కెనడాలో మళ్లీ కలకలం.. మరో ఖలిస్థాన్ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ హత్య
    తదుపరి వార్తా కథనం
    కెనడాలో మళ్లీ కలకలం.. మరో ఖలిస్థాన్ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ హత్య
    కెనడాలో మరో ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య కెనడాలో మరో ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య కెనడాలో మరో ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య కెనడాలో మరో ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హత్య

    కెనడాలో మళ్లీ కలకలం.. మరో ఖలిస్థాన్ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ హత్య

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 21, 2023
    12:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కెనడాలో మరో ఖలీస్థానీ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ మేరకు ఉత్తర అమెరికాలోని కెనడా ఉలిక్కిపడింది.

    ఇప్పటికే ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్- కెనడా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఆ దేశంలో మరో ఖలిస్థానీ అనుకూల ఉగ్రవాది హత్య ప్రకంపణలు రేపుతోంది.

    కెనడాలోని విన్నిపెగ్ పట్టణంలో సుఖ్ధూల్ హత్యకు గురయ్యాడు. ఖలిస్థానీ ఉగ్రవాది అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష దాలాకు సుఖ్దూల్ సింగ్ అనుచరుడిగా గుర్తింపు పొందాడు.

    గ్యాంగ్ స్టర్ సుఖ్దూల్ సింగ్ పంజాబ్ నుంచి కెనడాకు పరారయ్యాడు. అతడిపై 7 క్రిమినల్ కేసులున్నాయి. 2017లో ఫోర్జరీతో పాస్ పోర్టు సంపాదించి విదేశాలకు పారిపోయాడు. మరోవైపు పంజాబ్ లోని సుఖ్దూల్ ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     సుఖ్దూల్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

    #WATCH | Punjab | Visuals from the residence of gangster Sukhdool Singh in Moga. Reports have been coming in that he has been killed in Winnipeg, Canada in a gang land shooting but official confirmation is yet to come in.

    Earlier today, raids against gangsters and Khalistani… pic.twitter.com/2cRp0SW4IV

    — ANI (@ANI) September 21, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025