NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Salman Khan Female Fan Arrest: సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో మహిళా అభిమాని హంగామా.. అరెస్ట్ చేసిన పోలీసులు 
    తదుపరి వార్తా కథనం
    Salman Khan Female Fan Arrest: సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో మహిళా అభిమాని హంగామా.. అరెస్ట్ చేసిన పోలీసులు 
    సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో మహిళా అభిమాని హంగామా

    Salman Khan Female Fan Arrest: సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో మహిళా అభిమాని హంగామా.. అరెస్ట్ చేసిన పోలీసులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 03, 2024
    04:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్ భాయ్‌జాన్‌పై అభిమానుల్లో భిన్నమైన క్రేజ్ ఉంది. సల్మాన్‌ ఖాన్‌కి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా బాగానే ఉంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆయనకు అభిమానులున్నారు.

    అదే సమయంలో,అమ్మాయిలు అతన్ని ఆరాధిస్తారు.ఇప్పుడు ఓ మహిళా అభిమాని సల్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి పన్వెల్‌లోని ఫామ్‌హౌస్‌కి చేరుకుంది.

    సల్మాన్ ఫామ్ హౌస్ బయట ఓ మహిళా అభిమాని వీరంగం సృష్టించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు.

    ముంబై సమీపంలోని పన్వెల్‌లో సల్మాన్‌ఖాన్‌కు విలాసవంతమైన ఫామ్‌హౌస్ ఉంది.

    భాయ్‌జాన్‌ పై తరచుగా అక్కడ సమయం గడుపుతూ ఉంటాడు.

    24ఏళ్ల అమ్మాయి ఇక్కడికి వచ్చి సల్మాన్‌ను పెళ్లి చేసుకోవాలనే కోరికతో చాలా రచ్చ సృష్టించింది. ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.

    సల్మాన్ ఖాన్ 

    సల్మాన్‌ఖాన్‌ని పెళ్లి చేసుకోవాలని కల 

    అరెస్టయిన యువతి ఢిల్లీ వాసి అని సమాచారం. సల్మాన్ ఖాన్‌తో పెళ్లి చేసుకోవాలనేది ఆ మహిళ కల.

    ఈ కోరికతో, ఆమె పన్వెల్‌లోని సల్మాన్ ఫామ్ హౌస్ వెలుపలికి చేరుకుని రచ్చ సృష్టించడం ప్రారంభించింది.

    స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.

    అందిన సమాచారం ప్రకారం, మహిళను అరెస్టు చేసిన తర్వాత, కౌన్సెలింగ్ కోసం పోలీసులు ఆమెను సోషల్ అండ్ ఎవాంజెలికల్ అసోసియేషన్ ఫర్ లవ్ అనే ఎన్జీవోకు తీసుకెళ్లారు.

    మహిళ ఒంటరిగా ఢిల్లీ నుంచి నవీ ముంబైలోని పన్వెల్‌కు వెళ్లింది.

    మహిళ 

    అమ్మాయి పరిస్థితి చాలా విషమంగా ఉంది - NGO 

    మే 22న పోలీసులు అమ్మాయిని తమ వద్దకు తీసుకొచ్చారని ఎన్జీవో వ్యవస్థాపకుడు తెలిపారు."మే 22 న, ఢిల్లీ నుండి అమ్మాయిని తమ షెల్టర్ హోమ్‌కు తీసుకువచ్చారు.

    ఆమె మానసిక పరిస్థితి బాలేదు,ఎందుకంటే ఆమె తమ మాట వినడానికి నిరాకరించిందన్నారు. సల్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు చెబుతూనే ఉంది.

    అమ్మాయికి కౌన్సెలింగ్, 8 రోజుల పాటు థెరపీ

    అమ్మాయికి మానసిక సమతుల్యత కూడా సరిగా లేదని పోలీసులు గుర్తించారు. కాగా, అమ్మాయిని కలాంబోలిలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చినట్లు ఎన్జీవో వ్యవస్థాపకుడు తెలిపారు.

    ఈ విషయాన్ని ఆమె తల్లికి కూడా తెలియజేశారు. ఎనిమిది రోజుల కౌన్సెలింగ్, థెరపీ తర్వాత, అమ్మాయి ఢిల్లీలోని తన ఇంటికి తిరిగి వెళ్ళింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సల్మాన్ ఖాన్
    దిల్లీ
    ముంబై

    తాజా

    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్
    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం
    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్
    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం

    సల్మాన్ ఖాన్

    Tiger 3: 'టైగర్-3' థియేటర్‌లో టపాసులు పేల్చిన ఆకతాయిలు.. మండిపడుతున్న నెటిజన్లు  మహారాష్ట్ర
    Tiger-3 OTT Release : టైగర్ 3 ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే  బాలీవుడ్
    'సలార్'తో పాటు.. 2023లో తొలిరోజు భారీ వసూళ్లను సాధించిన సినిమాలు ఇవే..  సినిమా
    Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు అరెస్ట్ మహారాష్ట్ర

    దిల్లీ

    Delhi: ఢిల్లీలో టారో కార్డ్ రీడర్‌పై అత్యాచారం.. పరారీలోనిందితుడు  అత్యాచారం
    Building Collapsed: ఢిల్లీలో రెండంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి భారతదేశం
    Delhi : ఢిల్లీలో బాలికపై కత్తితో దాడి.. సీసీటీవీ ఫుటేజీ వైరల్‌ భారతదేశం
    Assam: ఐఎస్ఐఎస్‌లో సంస్థలో చేరతానని ఈమెయిల్‌.. ఐఐటీ గౌహతి విద్యార్థి అరెస్ట్ అస్సాం/అసోం

    ముంబై

    Bar In Theatre : దేశంలో తొలిసారిగా..జియో థియేటర్'లో బార్,వైన్స్... ఎక్కడో తెలుసా టాలీవుడ్
    Romanian flight :ముంబైకి చేరిన ఫ్రాన్స్‌ విమానం.. ఫ్రాన్స్‌లోనే 25 మంది ఫ్రాన్స్
    Threats to RBI : ఆర్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలకు బాంబు బెదిరింపులు ఆర్ బి ఐ
    John Abraham : ముంబైలో బంగ్లా కొన్న బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం.. ఖరీదెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు  బాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025