NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / APSRTC: 17 మంది సభ్యులతో ఏపీఎస్ఆర్టీసీ బోర్డు ఏర్పాటు.. ప్రభుత్వం నోటిఫికేషన్
    తదుపరి వార్తా కథనం
    APSRTC: 17 మంది సభ్యులతో ఏపీఎస్ఆర్టీసీ బోర్డు ఏర్పాటు.. ప్రభుత్వం నోటిఫికేషన్
    17 మంది సభ్యులతో ఏపీఎస్ఆర్టీసీ బోర్డు ఏర్పాటు.. ప్రభుత్వం నోటిఫికేషన్

    APSRTC: 17 మంది సభ్యులతో ఏపీఎస్ఆర్టీసీ బోర్డు ఏర్పాటు.. ప్రభుత్వం నోటిఫికేషన్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 05, 2025
    05:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీఎస్ఆర్టీసీ బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

    మొత్తం 17 మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేస్తూ అధికారిక ప్రకటన జారీ చేసింది.

    చైర్మన్‌గా కొనకళ్ల నారాయణతో పాటు ఆరుగురు నామినేటెడ్ సభ్యులు, 11 మంది అధికారులతో బోర్డును రూపొందించారు.

    ఈ బోర్డులో ఆర్టీసీ ఎండీతో పాటు ఆర్థిక, రవాణా, సాధారణ పరిపాలన శాఖలతో పాటు ఇతర శాఖలు, విభాగాల ఉన్నతాధికారులను సభ్యులుగా చేర్చారు.

    కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించేలా అధికారులను నియమించారు. రెండేళ్ల పాటు ఆర్టీసీ కార్యకలాపాలను పర్యవేక్షించేలా ఈ బోర్డును ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఏపీఎస్ఆర్టీసీకి 17 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు

    ఏపీఎస్ఆర్టీసీకి 17 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
    ✅చైర్మన్ కొనకళ్ళ నారాయణ సహా ఆరుగురు నామినేటెడ్ సభ్యులు, 11మంది అధికారులతో
    ✅ఆర్టీసీ ఎండీ, ఆర్థిక, రవాణా, సాధారణ పరిపాలన శాఖ, ఇతర శాఖలు, విభాగాల ఉన్నతాధికారులతో
    ✅కేంద్ర ప్రభుత్వం…

    — Amaravati News24 (@amaravatinews24) February 5, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఏపీఎస్ఆర్టీసీ

    తాజా

    India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపిక శుభమన్ గిల్
    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు
    Travel India: వేసవిలో స్విట్జర్లాండ్‌ లాంటి అనుభవం.. భారతదేశపు మినీ హిల్ స్టేషన్లు ఇవే! భారతదేశం
    KTR: పార్టీ అధినేతకు సూచనలు ఇవ్వడం కోసం లేఖలు రాయొచ్చు : కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    ఏపీఎస్ఆర్టీసీ

    APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ  తాజా వార్తలు
    ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఒకే టికెట్‌తో రెండు బస్సుల్లో ప్రయాణం ధర
    Electric Buses: విశాఖ వాసులకు శుభవార్త.. ఎలక్ట్రిక్ బస్సులొచ్చేస్తున్నాయ్! విశాఖపట్టణం
    APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఉద్యోగులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025