గృహం: వార్తలు

చెదపురుగులతో ఇంట్లో సమస్యగా ఉందా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి 

కలపతో తయారైన వస్తువులు ఇంట్లో ఉంటే చెదపురుగుల సమస్య ఖచ్చితంగా ఉంటుంది. చెదపురుగులను చెదరగొట్టడం కష్టమైన పని, ఖర్చు కూడా ఎక్కువ. ప్రస్తుతం చెదపురుగులను తొలగించే ఇంటి చిట్కాలు తెలుసుకుందాం.

గృహం: పాత వస్తువులను అవతల పారేస్తున్నారా? ఈ విధంగా వాడితే బాగుంటుంది 

పాడైపోయిన బాటిల్స్, బట్టలు, ఇంకా అనేక ఇతర సామాన్లను ప్రతీసారీ బయట పారేస్తున్నారా? పాత వస్తువులను వేరే ఇతర ప్రయోజనాలకు వాడవచ్చు. దీనివల్ల భూమి మీద చెత్త తగ్గుతుంది, అలాగే మీకు కొత్తవి కొనే ఖర్చు తగ్గుతుంది.

ఈగలు ఇబ్బంది పెడుతున్నాయా? వాటిని తరిమి కొట్టడానికి పాటించాల్సిన ఇంటి చిట్కాలు 

వ్యాధులను వ్యాపింపజేసే సూక్ష్మ క్రిములను ఈగలు మోసుకొస్తాయి. చాలావరకు రోగాల బారిన పడటానికి ఈగలు కారణమవుతాయి.

కలుపు మొక్కలను పెరగకుండా చేసే ఈ మొక్కలను మీ గార్డెన్ లో పెంచండి 

ఎవ్వరూ పెంచకుండానే పెరిగి మీకు కావాల్సిన మొక్కలు పెరగకుండా కలుపు మొక్కలు అడ్డుకుంటాయి. మీ తోటలోని మొక్కలు సరిగ్గా పెరగాలంటే కలుపు మొక్కలను తీసేయాల్సిందే.

14 Apr 2023

అలంకరణ

కొబ్బరి చిప్పలతో తయారయ్యే వస్తువులతో ఇంటిని అందంగా అలంకరించండి 

ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి, మీ ఇంటిని అందంగా మారుస్తుందని మీకు తెలుసా? కొబ్బరిని తినేసి చిప్పను పారేసే అలవాటు మీకుంటే, వెంటనే దాన్ని మానివేయండి.

05 Apr 2023

అలంకరణ

మీ ఇంట్లో పూజగదిని అందంగా అలకరించడానికి చేయాల్సిన పనులు

ప్రతీ ఇంట్లో పూజగది సర్వసాధారణంగా ఉంటుంది. పొద్దున్న లేచి స్నానం చేసి దేవునికి ప్రార్థనలు చేసే అలవాటున్న వారు పూజగదిని అందంగా

10 Mar 2023

అలంకరణ

ఎండ రాకపోయినా మీ తోటను అందంగా మార్చే గులాబీ చెట్లు

మొక్కలు పెంచాలంటే సూర్యకాంతి ఖచ్చితంగా అవసరం. ఐతే మన పట్టణ ప్రాంతాల్లో ఇరుకుఇరుకుగా ఉండే ఇళ్ళ మధ్య సూర్యకాంతి ఇంట్లోకి రావడం కష్టం. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న చిన్న గార్డెన్ లో మొక్కలు పెరగలేవు.

వాస్తు: ఇంట్లో పెంచకూడని మొక్కల గురించి తెలుసుకోండి.

ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల ఇంటికి కొత్త అందం వస్తుంది. కొన్ని మొక్కలను ఇంటిని అలంకరించడానికి పెంచితే, మరికొన్ని మొక్కలను వాటివల్ల ఆరోగ్యానికి కలిగే లాభాల కోసం పెంచుతారు.

31 Jan 2023

అలంకరణ

ఇంటికి అందాన్ని మనసుకు ఆహ్లాదాన్నిచ్చే ఈ రంగులను మీ హాల్ గోడలకు వేయండి

ఇంట్లో హాల్ ఆకర్షణీయంగా ఉండాలి. ఎందుకంటే హల్లోనే అందరూ కలుస్తారు, మాట్లాడతారు, పిల్లలు ఆడుకుంటారు. హాల్ ఆకర్షణీయంగా లేకపోతే ఇల్లు అందంగా కనిపించదు.