NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Joint Pains: కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడే ఇంటి చిట్కాలు 
    తదుపరి వార్తా కథనం
    Joint Pains: కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడే ఇంటి చిట్కాలు 
    కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడే ఇంటి చిట్కాలు

    Joint Pains: కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడే ఇంటి చిట్కాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 18, 2023
    04:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కీళ్లనొప్పులు రకరకాల కారణాల వల్ల ఇబ్బంది పెడుతుంటాయి. కొందరికి ఆర్థరైటిస్ కారణం కావచ్చు మరికొందరికి అంతకుముందు తగిలిన గాయాల కారణంగా కూడా కావచ్చు.

    కారణాలు ఏవైనా కూడా కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిది.

    ప్రస్తుతం వైద్యులను సంప్రదించడంలో ఆలస్యమైతే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగించే కొన్ని ఇంటి చిట్కాలు తెలుసుకోండి.

    ఎప్సం సాల్ట్:

    దీనిలో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. ఈ కారణంగా నొప్పులు తగ్గిపోతాయి. ఎప్సం సాల్ట్ ని నీళ్లలో వేసి దానిలో ఒక చిన్న వస్త్రాన్ని ముంచి మీకు ఎక్కడైతే కీళ్లు నొప్పి పెడుతున్నాయో ఆ ప్రాంతంలో వస్త్రంతో మర్దన చేయాలి.

    ఇలా రోజుకు 15 నిమిషాల పాటు చేస్తే నొప్పి నుండి ఉపశమనం దొరుకుతుంది.

    Details

    ఎన్నో ఏళ్లుగా కీళ్లనొప్పిని తగ్గించడానికి వాడుతున్న ఆయిల్ 

    అల్లం:

    అల్లంలో నొప్పిని దూరం చేసే మూలకాలు ఉన్నాయి. తరిగిన అల్లాన్ని నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత దానిలో ఒక బట్ట ముక్కను ముంచి పైకి తీసి నీటిని పిండేసి మీకు ఎక్కడైతే నొప్పిగా ఉందో ఆ ప్రాంతంలో ఆ వస్త్రాన్ని ఉంచాలి.

    ఆలివ్ ఆయిల్:

    ఆలివ్ ఆయిల్ తో మీకు నొప్పి ఉన్నచోట మర్దన చేస్తే మంచి ఉపశమనం దొరుకుతుంది. ఈ చిట్కాని చాలా ఏళ్ళుగా ఉపయోగిస్తున్నారు.

    గుగ్గిలం నూనె:

    ఐదు చుక్కల గుగ్గిలం నూనెను కొంత కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లో కలిపి ఏ ప్రాంతంలో నొప్పి ఉందో అక్కడ మర్దన చేయాలి. ప్రతిరోజు 2-3సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇంటి చిట్కాలు

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్

    ఇంటి చిట్కాలు

    ప్రపంచ ఆస్తమా దినోత్సవం: చరిత్ర తెలుసుకోవాల్సిన విషయాలు, నియంత్రించే చిట్కాలు  లైఫ్-స్టైల్
    జ్ఞానదంతం నొప్పి పెడుతోందా? ఇంటి చిట్కాలు ప్రయత్నించండి  లైఫ్-స్టైల్
    మీ ఇంట్లో మూల మూలన ఉన్న బొద్దింకలను తరిమికొట్టే ఇంటి చిట్కాలు మీకోసం  గృహం
    చర్మ సంరక్షణ: దద్దుర్ల నుండి విముక్తి పొందడానికి ఈ టిప్స్ పాటించండి  చర్మ సంరక్షణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025