కేశ సంరక్షణ: వార్తలు

Hair care: గడ్డంలో చుండ్రును పోగొట్టే ఇంటి చిట్కాలు మీకోసమే 

సాధారణంగా జుట్టులో చుండ్రు ఏర్పడడం సహజమే, కానీ మగవాళ్ళలో కొన్ని కొన్ని సార్లు గడ్డంలో కూడా చుండ్రు ఏర్పడుతుంది. ఈ కారణంగా గడ్డంలో దురద కలగడం వంటి సమస్యలు వస్తాయి.

National Watermelon Day: జుట్టుకు, చర్మానికి ఆరోగ్యాన్ని అందించే పుచ్చకాయ ప్రయోజనాలు తెలుసుకోండి 

పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఖనిజలవణాలు, విటమిన్లు, పోషకాలు పుచ్చకాయలో పుష్కలంగా లభిస్తాయి.

కేశ సంరక్షణ: వర్షాకాలంలో చుండ్రు ఏర్పడకుండా ఉండాలంటే కావాల్సిన టిప్స్ ఇవే 

వేసవి వేడికి విసిగిపోయిన జనాలకు వర్షాకాలం చల్లని వాతావరణం మంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే చల్లదనాన్ని అందించే వర్షాకాలం, జుట్టులో చుండ్రును ఏర్పరిచి కొన్ని ఇబ్బందులను తీసుకొస్తుంది.

07 Jun 2023

అందం

మీ జుట్టు వేగంగా, మందంగా పెరగాలనుకుంటున్నారా? ఈ చిట్కాలు మీకోసమే 

మన శరీరంలో మిగతా భాగాలకు ఇచ్చే ప్రాముఖ్య్త జుట్టుకు ఇవ్వము. జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టరు. జుట్టు ఊడిపోతున్నప్పుడే దాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుంది.

25 May 2023

అందం

జుట్టు రాలిపోకుండా, పొడుగ్గా పెరగడానికి వాడాల్సిన ఆయిల్ 

ఈ కాలంలో జుట్టు సమస్యలు ప్రతీ ఒక్కరికీ వస్తున్నాయి. యవ్వనంలోనే జుట్టు రాలిపోవడం, తెల్లబడటం.. మొదలగు సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి.

తెల్లజుట్టుతో ఇబ్బందిగా ఉందా? ఈ పనులు చేస్తే తెల్లజుట్టు నల్లబడే అవకాశం 

వయసేమో 20, జుట్టు చూస్తే మాత్రం 60 ఏళ్ల ముసలివాడికి మల్లే తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ కాలంలో తెల్లజుట్టు యుక్త వయసులోనే వచ్చేస్తోంది.

10 May 2023

అందం

కేశ సంరక్షణ: మండే వేసవిలో చుండ్రు బారి నుండి తప్పించుకోవాలంటే చేయాల్సిన పనులు 

వేసవిలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మాడు భాగంలో నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ నూనెల మీద దుమ్ము, ధూళి చేరినపుడు చుండ్రు తయారవుతుంది.

08 May 2023

అందం

పెళ్ళిలో జుట్టు అందంగా ఉండాలంటే పెళ్ళికి ముందు జుట్టు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. ముహుర్తాలు ఎక్కువగా ఉన్నాయి. పెళ్ళిళ్ళకు వెళ్లేవారైనా, పెళ్ళి చేసుకునే వారైనా తమ జుట్టు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తీసుకోవాలి కూడా.

25 Mar 2023

అందం

జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించి కుదుళ్ళను బలంగా చేసే కొబ్బరి పాలు

కొబ్బరి పాలు అనగానే ఇదెక్కడ దొరుకుతుందోనన్న అభిప్రాయానికి వచ్చేయకండి. ఈ పాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా కొబ్బరితోనే. ముందుగా, కొబ్బరి పాల వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

జాతీయ చియాగింజల దినోత్సవం: జుట్టుకు, చర్మానికి మేలు చేసే చియాగింజలు

చియాగింజల్లోని పోషకాల గురించి తెలుసుకోవడానికి ప్రతీ ఏడాది మార్చ్ 23వ తేదీన జాతీయ చియా గింజల దినోత్సవాన్ని జరుపుతారు. ఒమెగా 3కొవ్వులు, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఉండే చియా గింజలు మీ జుట్టుకు, చర్మాన్ని మేలు చేస్తాయి.

17 Mar 2023

అందం

చుండ్రును పోగొట్టి జుట్టును మృదువుగా, మెరిసేలా చేసే అరటి పండు మాస్క్

మన రోజువారి అలవాట్ల కారణంగా జుట్టులో మెరిసే గుణం తగ్గిపోయి, చుండ్రు తయారై అస్తవ్యస్తంగా మారుతుంది. మరి జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మార్కెట్లో వస్తువులు వాడాల్సిందేనా?

బిడ్డకు జన్మనిచ్చాక చర్మాన్ని, జుట్టును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు టిప్స్

ప్రెగ్నెన్సీ అనేది అందమైన ప్రయాణం. ఆ తొమ్మిది నెల్లల్లో మీలో రకరకాల మార్పులు కలుగుతుంటాయి. ఐతే బిడ్డ పుట్టాక కొందరి శరీరాల్లో కొన్ని మార్పులు వస్తుంటాయి.

06 Mar 2023

హోలీ

హోళీ: మీ పిల్లల ఆరోగ్యం సురక్షితంగా ఉండడానికి పాటించాల్సిన టిప్స్

హోళీ రోజు రంగులతో ఆడడం పిల్లలకి సరదాగా ఉంటుంది. ఐతే రంగులతో అడే సమయంలో మీ పిల్లల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. రసాయనాలున్న రంగుల నుండి మీ పిల్లలు సురక్షితంగా ఉండడానికి చేయాల్సిన కొన్ని పనులేంటో చూద్దాం.

02 Mar 2023

హోలీ

హోళీ రంగులు మీ జుట్టును పాడుచేయకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు

హోళీ ఆడే సమయంలో రంగుల్లోని రసాయనాలు చర్మం మీదా, జుట్టు మీద పడతాయి. వీటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే చిరాకును కలిగిస్తుంటాయి. అందుకే హోళీ తర్వాత చర్మం గురించి, జుట్టు గురించి శ్రద్ధ తీసుకోవాలి.

జుట్టుకు మృదుత్వాన్ని, అందాన్ని తీసుకొచ్చే హెయిర్ టోనర్ గురించి తెలుసుకోండి

జుట్టుకు కావాల్సిన ఆరోగ్యాన్ని అందిస్తామని చెప్పి మార్కెట్లో రకరకాల ప్రోడక్ట్స్ వస్తుంటాయి. అదే మాదిరిగా ఇటీవల హెయిర్ టోనర్ వచ్చింది. జుట్టుకు అందాన్ని, సరైన ఆకారాన్ని తీసుకొచ్చే హెయిర్ టోనర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటే ఈ ఆహారాలను తినడం మానుకోండి

జుట్టు ఊడిపోవడానికి ముఖ్య కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. మీ జుట్టుకు కావాల్సిన పోషకాలు సరిగ్గా అందకపోవడం వల్ల వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఎలాంటి ఆహారాలను తీసుకుంటే జుట్టుకు సమస్య అవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంట్లోనే తయారు చేసుకోగలిగే చుండ్రును పోగొట్టే షాంపూలు

చలికాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. చుండ్రు, దురద, వెంట్రుకలు పొడిబారిపోవడం మొదలగు సమస్యలు ఈ కాలంలో వస్తాయి.