NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / కేశ సంరక్షణ: వర్షాకాలంలో చుండ్రు ఏర్పడకుండా ఉండాలంటే కావాల్సిన టిప్స్ ఇవే 
    తదుపరి వార్తా కథనం
    కేశ సంరక్షణ: వర్షాకాలంలో చుండ్రు ఏర్పడకుండా ఉండాలంటే కావాల్సిన టిప్స్ ఇవే 
    వర్షాకాలంలో చుండ్రు ఏర్పకుండా ఉండడానికి చేయాల్సిన పనులు

    కేశ సంరక్షణ: వర్షాకాలంలో చుండ్రు ఏర్పడకుండా ఉండాలంటే కావాల్సిన టిప్స్ ఇవే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 12, 2023
    05:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వేసవి వేడికి విసిగిపోయిన జనాలకు వర్షాకాలం చల్లని వాతావరణం మంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే చల్లదనాన్ని అందించే వర్షాకాలం, జుట్టులో చుండ్రును ఏర్పరిచి కొన్ని ఇబ్బందులను తీసుకొస్తుంది.

    వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జుట్టులో చుండ్రు తొందరగా తయారవుతుంది.

    ప్రస్తుతం వర్షాకాలంలో చుండ్రు ఏర్పడకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.

    యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడాలి:

    క్రమం తప్పకుండా యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడటం వల్ల నెత్తి మీద ఏర్పడిన జిడ్డు, మురికి, చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి.

    షాంపూ చేసిన తర్వాత కండీషనర్ ని వాడే అలవాటు ఉంటే కుదుళ్ళ లోపలికి కండీషనర్ ని మర్దన చేయకపోతే మంచిది.

    Details

    వేడినీళ్లతో స్నానం చుండ్రుకు హాయ్ చెప్పడమే 

    వేడినీటితో స్నానం అసలే వద్దు:

    వేడినీటితో స్నానం చేస్తే చుండ్రు తయారవుతుంది. అందుకే గోరువెచ్చని, సాధారణంగా చల్లగా ఉండే నీటితో స్నానం చేయాలి. అలాగే వేడిని ఉత్పత్తి చేసే స్ట్రెయిట్నెర్స్, కర్లింగ్ ఐరన్స్ వాడవచ్చు.

    నెత్తి మీద రుద్దవద్దు:

    చాలామందికి నెత్తి మీద దురదగా ఉన్నట్టు అనిపించి రుద్దుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. అలాగే జుట్టును పూర్తిగా పొడిబారనివ్వాలి. తడిసిన జుట్టును అలాగే వదిలేస్తే చుండ్రు తయారవుతుంది.

    చనిపోయిన చర్మ కణాలను తొలగించండి:

    వర్షాకాలంలో నెత్తి మీద చర్మం పొరలు పొరలుగా ఊడిపోతున్నట్టుగా కనిపిస్తుంది. చనిపోయిన చర్మ కణాలు నెత్తిమీద నుండి బయటకు వెళ్ళిపోతుంటాయి.

    షాంపూతో స్నానం చేసినా కూడా ఈ పొరలు పూర్తిగా తొలగిపోవు. అందుకే స్క్రబర్ వాడితే బాగుంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వర్షాకాలం
    కేశ సంరక్షణ
    జీవనశైలి

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    వర్షాకాలం

    తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం నైరుతి రుతుపవనాలు
    పులిపిర్లు తొలగించడానికి, తేలు విషాన్ని తగ్గించడానికి, దంతాలకు బలం చేకూర్చడానికి పనికొచ్చే పులిచింత మొక్క ప్రయోజనాలు  లైఫ్-స్టైల్
    రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు: 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్  ఐఎండీ
    బెంగళూరులో భారీ వర్షాలు; తోతట్టు ప్రాంతాలు జలమయం  బెంగళూరు

    కేశ సంరక్షణ

    ఇంట్లోనే తయారు చేసుకోగలిగే చుండ్రును పోగొట్టే షాంపూలు లైఫ్-స్టైల్
    మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటే ఈ ఆహారాలను తినడం మానుకోండి లైఫ్-స్టైల్
    జుట్టుకు మృదుత్వాన్ని, అందాన్ని తీసుకొచ్చే హెయిర్ టోనర్ గురించి తెలుసుకోండి లైఫ్-స్టైల్
    హోళీ రంగులు మీ జుట్టును పాడుచేయకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు హోలీ

    జీవనశైలి

    ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే: ఆల్బినోలపై జనాలు నమ్మే అనేక మూఢనమ్మకాలు  ముఖ్యమైన తేదీలు
    ట్రావెల్: వాటికన్ సిటీ నుండి గుర్తుగా ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు  పర్యాటకం
    పర్యావరణాన్ని రక్షించాలన్న ఆలోచన మీకుంటే మీ బీరువాలో ఎలాంటి బట్టలు ఉండాలో తెలుసుకోండి  ఫ్యాషన్
    ప్రేరణ: ఏమీ రాదనుకోవడం కన్నా పిచ్చితనం, అన్నీ తెలుసనుకోవడం కన్నా మూర్ఖత్వం మరోటి లేదు  ప్రేరణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025