NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / చుండ్రును పోగొట్టి జుట్టును మృదువుగా, మెరిసేలా చేసే అరటి పండు మాస్క్
    తదుపరి వార్తా కథనం
    చుండ్రును పోగొట్టి జుట్టును మృదువుగా, మెరిసేలా చేసే అరటి పండు మాస్క్
    జుట్టుకు మేలు చేసే అరటి పండు మాస్క్

    చుండ్రును పోగొట్టి జుట్టును మృదువుగా, మెరిసేలా చేసే అరటి పండు మాస్క్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 17, 2023
    01:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మన రోజువారి అలవాట్ల కారణంగా జుట్టులో మెరిసే గుణం తగ్గిపోయి, చుండ్రు తయారై అస్తవ్యస్తంగా మారుతుంది. మరి జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మార్కెట్లో వస్తువులు వాడాల్సిందేనా?

    ఎక్కువ డబ్బులు పెట్టి కండీషనర్లు, షాంపూలు వంటివి కొనుక్కోవాల్సిన పనిలేకుండా తక్కువ ఖర్చుతో అరటి పండు మాస్క్ తయారు చేసుకున్నా, జుట్టుకు సంబంధిత ఇబ్బందులు దూరమైపోతాయి.

    అరటి పండు, పాలు కలిపిన మాస్క్:

    క్రమం తప్పకుండా జుట్టుకు రంగు వేయడం, రసాయనాలున్న సాధనాలు వాడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. దీన్నుండి అరటి పండు కాపాడుతుంది.

    పాలల్లో అరటి పండు వేసి బాగా నలగ్గొట్టి, ఆ మిశ్రమాన్ని జుట్టుకు మర్దన చేయాలి. 40నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కడిగితే సరిపోతుంది. దీనివల్ల జుట్టు విరిగిపోవడం తగ్గుతుంది.

    కేశ సంరక్షణ

    అరటి పండుతో తయారయ్యే ఇతర హెయిర్ మాస్క్ లు

    అరటి పండు, ఆలివ్ ఆయిల్, కలబంద మాస్క్:

    కలబందలోని ఏ, బీ., సీ విటమిన్ల కారణంగా చుండ్రు తొలగిపోవడంతో పాటు వెంట్రుకలు బాగా పెరుగుతాయి. కలబంద, అరటి పండు, ఆలివ్ ఆయిల్ ని ఒక దగ్గర గ్రైండ్ చేసి, పేస్ట్ లాగా తయారు చేయాలి. ఆ తర్వాత జుట్టుకు మర్దన చేసి, 20నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

    అరటి పండు, అవకాడో:

    అరటి పండును, అవకాడోను నలగ్గొట్టి, ఆ పేస్ట్ కి కొంత ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు మర్దన చేయాలి. 15నిమిషాల తర్వాత కడిగేస్తే మంచిది. అవకాడోలోని లక్షణాలు వెంట్రుకలకు బలాన్ని అందించి విరిగిపోకుండా కాపాడతాయి. అలాగే వెంట్రుకలకు సరికొత్త మెరుపును తీసుకొస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేశ సంరక్షణ
    అందం

    తాజా

    Delhi: ప్రయాణికులకు అలర్ట్‌.. దిల్లీ విమానాశ్రయంలో జుకు 114 విమాన సర్వీసులు రద్దు దిల్లీ
    inter supply results : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే చెక్ చేయండి! ఇంటర్
    Elon Musk: 'భూమి ఇక నివాసయోగ్యం కాదు.. అంగారకమే మన భవిష్యత్తు'.. ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక ఎలాన్ మస్క్
    Rs 500 Currency Notes: రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం  కేంద్ర ప్రభుత్వం

    కేశ సంరక్షణ

    ఇంట్లోనే తయారు చేసుకోగలిగే చుండ్రును పోగొట్టే షాంపూలు లైఫ్-స్టైల్
    మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటే ఈ ఆహారాలను తినడం మానుకోండి లైఫ్-స్టైల్
    జుట్టుకు మృదుత్వాన్ని, అందాన్ని తీసుకొచ్చే హెయిర్ టోనర్ గురించి తెలుసుకోండి లైఫ్-స్టైల్
    హోళీ రంగులు మీ జుట్టును పాడుచేయకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు హోలీ

    అందం

    రాపిడి వల్ల తొడల మధ్య కలిగే దురదతో పాటు ఇతర సమస్యలను దూరం చేసే టాల్కం పౌడర్ లైఫ్-స్టైల్
    కొనదేలిన ముక్కు కోసం లక్షలు ఖర్చు పెట్టకుండా ఈ విధంగా ట్రై చేయండి లైఫ్-స్టైల్
    పొద్దున్న వేసుకున్న మేకప్ సాయంత్రానికల్లా తొలగిపోతుంటే పాటించాల్సిన చిట్కాలు లైఫ్-స్టైల్
    అందం: అఫారెస్ట్ గ్రీన్ కాఫీ టోనింగ్ ఫేస్ మిస్ట్ రివ్యూ లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025