NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / జాతీయ చియాగింజల దినోత్సవం: జుట్టుకు, చర్మానికి మేలు చేసే చియాగింజలు
    తదుపరి వార్తా కథనం
    జాతీయ చియాగింజల దినోత్సవం: జుట్టుకు, చర్మానికి మేలు చేసే చియాగింజలు
    చియాగింజల ప్రాముఖ్యత

    జాతీయ చియాగింజల దినోత్సవం: జుట్టుకు, చర్మానికి మేలు చేసే చియాగింజలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 23, 2023
    12:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చియాగింజల్లోని పోషకాల గురించి తెలుసుకోవడానికి ప్రతీ ఏడాది మార్చ్ 23వ తేదీన జాతీయ చియా గింజల దినోత్సవాన్ని జరుపుతారు. ఒమెగా 3కొవ్వులు, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఉండే చియా గింజలు మీ జుట్టుకు, చర్మాన్ని మేలు చేస్తాయి.

    ప్రస్తుతం వీటివల్ల జుట్టుకు, చర్మానికి కలిగే మేలు ఏంటో చూద్దాం.

    చర్మాన్ని తేమగా ఉంచుతుంది:

    నీటిలో కరిగే ఫైబర్ ఉండడం వల్ల చర్మాన్ని పొడిబారకుండా చూసుకుంటుంది. చియా గింజలను, కొబ్బరి నూనెను ఒకే దగ్గర కలిపి అందులో కొంత నిమ్మరసం వేసి ముఖానికి మర్దన చేసుకుంటే చాలు. 10నిమిషాలయ్యాక గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడుక్కోండి.

    ఎండ నుండి కాపాడుతుంది:

    బయటకు వెళ్లాలనుకున్నప్పుడు చియా గింజల్ పేస్ట్ ని ముఖంపై మర్దన చేసుకుని కాసేపయ్యాక కడిగేయాలి.

    చర్మ సంరక్షణ

    జుట్టుకు మృదుత్వాన్ని, కుదుళ్ళకు బలాన్నిచ్చే చియా గింజలు

    మొటిమలను తగ్గిస్తుంది:

    ముఖం మీద మొటిమలు చాలా సహజం. వీటిని తొలగించడానికి మార్కెట్లో చాలా సాధనాలు దొరికినా వాటి వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోతే చియా గింజల పేస్ట్ ట్రై చేయండి.

    ఇందులో జింక్ ఉంటుంది కాబట్టి అధిక జిడ్డుదనం వల్ల ఏర్పడిన మొటిమలను దూరం చేసి ముఖాన్ని మెరిసేలా తయారు చేస్తుంది. అంతేకాదు చర్మానికి మృదుత్వాన్ని తీసుకొస్తుంది.

    జుట్టుకు మృదుత్వాన్ని ఇస్తుంది:

    చియా గింజలు నీళ్ళలో 30నిమిషాలు నానబెట్టి అందులో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి చియా గింజలను బాగా నలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని జుట్టుకు మాస్క్ లాగా వేసుకోవాలి. 30నిమిషాల తర్వాత కడిగితే సరిపోతుంది.

    చియా గింజల్లోని పోషకాల కారణంగా జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చర్మ సంరక్షణ
    కేశ సంరక్షణ
    అందం

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    చర్మ సంరక్షణ

    చర్మ సంరక్షణ: టీ తాగితే మొటిమలు దూరమవుతాయనిమీకు తెలుసా? ఇది చూడండి లైఫ్-స్టైల్
    చర్మ సంరక్షణ: 20ఏళ్ళ వయసులో 40ఏళ్ల వాళ్ళలా కనిపిస్తుంటే మానుకోవాల్సిన అలవాట్లు లైఫ్-స్టైల్
    నల్లమచ్చలు పోగొట్టడం నుండి ముడతలను దూరం చేసే వరకు చర్మానికి జిన్సెంగ్ చేసే ప్రయోజనాలు లైఫ్-స్టైల్
    ఆయుర్వేద పదార్థాలతో చర్మాన్ని సురక్షితంగా ఉంచుకునే మార్గాలు లైఫ్-స్టైల్

    కేశ సంరక్షణ

    ఇంట్లోనే తయారు చేసుకోగలిగే చుండ్రును పోగొట్టే షాంపూలు లైఫ్-స్టైల్
    మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటే ఈ ఆహారాలను తినడం మానుకోండి లైఫ్-స్టైల్
    జుట్టుకు మృదుత్వాన్ని, అందాన్ని తీసుకొచ్చే హెయిర్ టోనర్ గురించి తెలుసుకోండి లైఫ్-స్టైల్
    హోళీ రంగులు మీ జుట్టును పాడుచేయకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు హోలీ

    అందం

    రాపిడి వల్ల తొడల మధ్య కలిగే దురదతో పాటు ఇతర సమస్యలను దూరం చేసే టాల్కం పౌడర్ లైఫ్-స్టైల్
    కొనదేలిన ముక్కు కోసం లక్షలు ఖర్చు పెట్టకుండా ఈ విధంగా ట్రై చేయండి లైఫ్-స్టైల్
    పొద్దున్న వేసుకున్న మేకప్ సాయంత్రానికల్లా తొలగిపోతుంటే పాటించాల్సిన చిట్కాలు లైఫ్-స్టైల్
    అందం: అఫారెస్ట్ గ్రీన్ కాఫీ టోనింగ్ ఫేస్ మిస్ట్ రివ్యూ లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025