శరీరం: వార్తలు

Anti Aging Tips: వృద్ధాప్య సంకేతాలను ఎలా నివారించాలంటే..? 

మన శారీరక ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటామో చర్మ సంరక్షణ కూడా అంతే ముఖ్యం.ప్రతి స్త్రీ అందంగా కనిపించాలని కోరుకుంటుంది.

13 Apr 2024

ఒత్తిడి

Niksen: ఒత్తిడిని మాయం చేసే డచ్ జీవనశైలి నిక్సెన్...పదండి రిలాక్స్​ అవుదాం మరి

ఒత్తిడిలో పడి అలసిపోయారా...అయితే కొద్ది సేపు నిక్సెన్ ను పాటించండి. ఈ నిక్సెన్ ఏమిటి అనుకుంటున్నారా?

Black Neck In Winter: శీతాకాలంలో మెడ నల్లగా మారిందా.. మెరవడానికి ఈ చిట్కాలను పాటించండి!

చాలామందికి ముఖం తెల్లగా ఉన్న మెడ మాత్రం నల్లగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వల్ల వారు చాలా ఇబ్బంది పడుతుంటారు.

14 Dec 2023

చలికాలం

Healthy Recipe For Kids: చలికాలంలో పిల్లలకు ఉదయాన్నేఈ హెల్తీ డ్రింక్ ఇస్తే చాలా మంచిది 

పిల్లలకు మంచి పోషకాలతో కూడిన ఫుడ్ పెట్టాలని తల్లిదండ్రులకు ఉంటుంది. అయితే చలికాలంలో మా పిల్లలు ఏదీ పెడుతున్న తినడం లేదని పలువురు చెబుతున్నారు.

Meftal : పీరియడ్స్ నొప్పి, తలనొప్పి కోసం వాడే పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ సురక్షితమేనా

మెఫ్తాల్ అనే నొప్పి నివారణ టాబ్లెట్ అటు పీరియడ్స్ నొప్పి ఇటు తలనొప్పి కోసం వాడే పెయిన్ కిల్లర్ కారణంగా శరీరం సురక్షితమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

కూరలో ఉప్పు, కారం ఎక్కువైందా.. ఇలా చేస్తే టెస్ట్ అదిరిపోతుంది

ఉప్పు లేని కూర రుచి ఉండదు. మనం వాడే ప్రతి వంటకానికి ఉప్పు వాడాల్సిందే. లేకపోతే మన నాలుక వాటిని ముట్టుకోవడానికి ఇష్టపడదు.

06 Dec 2023

చలికాలం

Guava Benefits in Winter : శీతాకాలంలో షుగర్ పేషెంట్స్ జామకాయలు తినొచ్చా..?

శీతకాలంలో జామపండ్లు ఎక్కువగా లభిస్తాయి. జామపండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.

Curry leaves: ప్రతిరోజూ కరివేపాకు తీసుకుంటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

భారతీయ వంటకాల్లో కరివేపాకు(Curry leaves)భాగమైపోయింది. ఇది లేకుండా ఎలాంటి వంటకాలు చేయలేం.

Stomach Cancer: కడుపు క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

ఇండియాలో క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పొట్ట క్యాన్సర్ కేసులు ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు.

ఎయిడ్స్ రావడానికి కారణాలివే.. ఈ వైరస్ వచ్చిందని ఎలా తెలుస్తుందో తెలుసా? 

హెచ్ఐవీ ఎయిడ్స్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధిగా చెప్పొచ్చు. ఈ వ్యాధికి మెడిసిన్ లేదు.

మహిళలకు హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే గైనిక్ దగ్గరకు వెళ్లాల్సిందే!

మహిళలు తమ సమస్యలపై అజాగ్రత్త వహిస్తారు. ఏదైనా స్త్రీ సంబంధమైన సమస్యల విషయంలో వారు అంత తేలికగా వైద్యుల దగ్గరకు వెళ్లేందుకు ఇష్టపడరు.

27 Nov 2023

చలికాలం

Benefits Of Mustard Oil: చలికాలంలో ఆవనూనె‌తో బహుళ ప్రయోజనాలు! 

చలికాలంలో జలుబు, ఫ్లూ, వైరల్ ఫీవర్, స్కిన్ ర్యాషెస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

24 Nov 2023

ఆహారం

Iron Deficiency: ఐరన్ లోపంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయా? ఈ ఆహారాలు తీసుకుంటే మంచిది! 

శరీరానికి ఐరన్ ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. అయితే మారుతున్న ఆహార అలవాట్ల నేపథ్యంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఐరన్ లోపంతో బాధపడుతున్నారు.

Clapping Benefits : చప్పట్లు కొట్టడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..! తెలిస్తే ఆశ్చర్యపోతారంతే!

సాధారణంగా మనం ఇతరుల్ని అభినందించడానికి, ఉత్సహపరచడానికి ఎక్కువగా చప్పట్లు కొడతాం.

Kalonji Benefits : కలోంజి గింజలతో బరువు, షూగర్ కంట్రోల్ చేయొచ్చు!

కలోంజి గింజలను నల్లజీలకర్ర అని కూడా పిలవచ్చు. చాలా రకాల వంటకాల్లో వీటిని మసాలాగా ఉపయోగిస్తాం.

23 Nov 2023

మొక్కలు

Mosquito : ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. ఒక్క దోమ కూడా రాదు!

శీతా కాలం (Winter) అంటేనే వ్యాధుల కాలమని చెప్పొచ్చు.

Arthritis : చలికాలంలో ఆర్థరైటిస్ నొప్పులు విజృంభిస్తాయి.. ఈ 5 పాటిస్తే కాస్త ఉపశమనం 

ఆర్థరైటిస్ అంటే ఏంటో పెద్దవాళ్లకు, వృద్ధులకు ఎక్కువగా తెలుస్తుంది. దీని కారణంగా కీళ్ల నొప్పులు, వాపులు, ఉబ్బటం, వేడిగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి.

Low Cholesterol : ఖాళీ కడుపుతో ఈ 5 పానీయాలు తాగితే  చెడు కొలెస్ట్రాల్‌ హుష్ కాకీ.. 

కొలెస్ట్రాల్‌ అంటే చాలా మందికి ఇప్పటికీ హడల్. ప్రతీ శరీరానికి కొంత మొత్తంలో కొవ్వులు అవసరం కానీ చెడు కొవ్వులు అక్కర్లేదు.

20 Nov 2023

ఆహారం

Almonds in winters : శీతాకాలంలో బాదం తింటున్నారా.. ఇవి మీకోసమేే

బాదం పప్పు అంటే ఎవరికైనా ఇష్టమే. దీనివల్ల శరీరంలోకి ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి.

Coconut Water: కొబ్బరి నీళ్లు తాగితే మంచిదే.. కానీ అలాంటి వ్యక్తులు తాగితే డేంజర్

కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో బోలెడెన్నీ పోషకాలు లభిస్తారు.

Diabetes : డయాబెటీస్ రాకూడదంటే స్వీట్లు మానేస్తే చాలదు.. ఇంకా ఏమేం మానేయాలో తెలుసా

భారతదేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.ఆహారపు అలవాట్లు, జీవన శైలే కారణంగా ఇటువంటి పరిణామాలు ఎదురవుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

 రోజూ వ్యాయామం చేయాలంటే మీ ఆలోచనల్ని మార్చుకోండిలా..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా రోజూ వ్యాయామం చేయడం అవసరం. చాలామంది వాకింగ్, వ్యాయామాలు చేయాలని అనుకుంటారు.

03 Nov 2023

ఆహారం

Eating With Hands Benefits : ఆహారాన్ని స్పూన్ తినడం కంటే చేతితో తినడం ఉత్తమం.. ఎందుకంటే?

పురాతనం కాలం సంప్రదాయ పద్ధతిలో ఆహారాన్ని చేతులతో తినడం ఒకటి.

Menopause Prevention : మెనోపాజ్ సమయంలో మహిళలు పాటించాల్సిన నియమాలు ఇవే 

సాధారణంగా మహిళల్లో మెనోపాజ్ 48-49 ఏళ్లలో వస్తుంది. ఆ సమయంలో మహిళలు సరిగా నిద్రపోరు.

Morning : ఉదయం లేచాక కళ్లు మసకగా ఉన్నాయా.. ఎందుకో తెలుసా 

మానవ శరీరంలో ఉదయాన్నేకొందరిలో నేత్రాలు మసక బారినట్లు కనిపిస్తాయి. అయితే సాధారణంగా దృష్టి చక్కగా ఉన్న వారికి, పొద్దున పూట నిద్ర లేచాక కళ్లు మసకగా కనిపిస్తాయి.

శలాకితో ఆరోగ్య ప్రయోజనాలు మెండు

ఆయుర్వేద రంగానికి చెందిన అత్యంత పురాతన మూలికలలో శలాకి ఒకటి. వైద్య పరీక్షల కోసం వివిధ ఔషదాలల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు.

Iron Deficiency Symptoms: అలెర్ట్.. మీకు ఈ లక్షణాలు ఉంటే ఐరన్ లోపం ఉన్నట్టే!

మానవ శరీరంలో ముఖ్యమైన ఖనిజం ఐరన్ అని చెప్పొచ్చు.

వీ-షేఫ్ బాడీ కోసం పెంచాల్సిన కండరాలు, చేయాల్సిన ఎక్సర్ సైజులు

ప్రతీ ఒక్కరూ తమ బాడీ వీ-షేప్ లో ఉంటే బాగుంటుందని అనుకుంటారు. అలాంటప్పుడు వీపు కండరాల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏ కండరాలకు ఎలాంటి ఎక్సర్ సైజ్ చేస్తే మీరనుకున్నట్టు వీ-షేప్ లోకి బాడీ వస్తుందో తెలుసుకోండి.