NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / శలాకితో ఆరోగ్య ప్రయోజనాలు మెండు
    తదుపరి వార్తా కథనం
    శలాకితో ఆరోగ్య ప్రయోజనాలు మెండు
    శలాకితో ఆరోగ్య ప్రయోజనాలు మెండు

    శలాకితో ఆరోగ్య ప్రయోజనాలు మెండు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 26, 2023
    05:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆయుర్వేద రంగానికి చెందిన అత్యంత పురాతన మూలికలలో శలాకి ఒకటి. వైద్య పరీక్షల కోసం వివిధ ఔషదాలల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు.

    దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి, ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్స చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

    ఈ ఔషదాన్ని గుజరాత్, రాజస్థాన్, అస్సాం, బీహార్, ఒడిశాలోని కొండ ప్రాంతాలలో సులభంగా దొరకుతుంది.

    దీని వల్ల కలిగే అరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

    ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS), క్రోన్'స్ వ్యాధి, వ్రణోత్పత్తి పెద్దప్రేగు వంటి సమస్యలకు శలాకి ఒక అద్భుతమైన నివారణ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    Details

    కాలేయ పనితీరుకు శలాకి మెరుగ్గా పనిచేస్తుంది

    ఇది మలబద్ధకం, మల రక్తస్రావం సమస్యలను శలాకి నివారిస్తుంది. దీన్ని సరైన మోతాదులో వాడటానికి ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాలి.

    కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు ఆహారంలో శలాకిని తీసుకోవడం మంచిది.

    ఇది కాలేయ పనితీరుకు గొప్పగా పనిచేస్తుంది. ఇది కాలేయంలో యాంటీఆక్సిడేటివ్ సమతుల్యతను కాపాడుకోవడానికి కూడా సాయపడుతుంది.

    మరోవైపు ఆస్తమాతో బాధపడేవారు శలాకితో ఉపశమనం పొందవచ్చు.

    శలాకి పొడిని కొన్ని చుక్కల కొబ్బరి నూనెతో కలిపి, కీళ్లకు రాసుకోవడం మంచిది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆయుర్వేదం
    శరీరం

    తాజా

    Tamil Nadu: విద్య నిధులను నిలిపివేసినందుకు.. కేంద్రంపై మరోసారి సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం.. తమిళనాడు
    Banu Mushtaq: 'హార్ట్‌ల్యాంప్‌' కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌'కు ప్రతిష్ఠాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌ కర్ణాటక
    USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య..  అమెరికా
    Mohanlal: మోహన్‌లాల్‌ బర్త్‌డే స్పెషల్.. అయిదుసార్లు నేషనల్ అవార్డు గెలిచిన నటుడు సినిమా

    ఆయుర్వేదం

    మీ శరీరానికి 5రకాల ఆరోగ్యాన్ని అందించే సుగంధ చందనం జీవనశైలి
    ఆయుర్వేద మందులు హాని చేస్తాయా? ఆయుర్వేదంపై జనాల్లో ఉన్నా అపోహలు లైఫ్-స్టైల్
    నేషనల్ డాక్టర్స్ డే 2023: ప్రాచీన భారతదేశ మొదటి వైద్యుల గురించి మీకు తెలియని విషయాలు  జీవనశైలి
    Noni Fruit: ఈ పండు తింటే చాలు.. క్యాన్సర్‌తో పాటు మరెన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు పండ్లు

    శరీరం

    వీ-షేఫ్ బాడీ కోసం పెంచాల్సిన కండరాలు, చేయాల్సిన ఎక్సర్ సైజులు వ్యాయామం
    Iron Deficiency Symptoms: అలెర్ట్.. మీకు ఈ లక్షణాలు ఉంటే ఐరన్ లోపం ఉన్నట్టే! ఆరోగ్యకరమైన ఆహారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025