కూరగాయలు: వార్తలు

06 Dec 2023

శరీరం

కూరలో ఉప్పు, కారం ఎక్కువైందా.. ఇలా చేస్తే టెస్ట్ అదిరిపోతుంది

ఉప్పు లేని కూర రుచి ఉండదు. మనం వాడే ప్రతి వంటకానికి ఉప్పు వాడాల్సిందే. లేకపోతే మన నాలుక వాటిని ముట్టుకోవడానికి ఇష్టపడదు.

30 Oct 2023

ఆహారం

Non Refrigeration : కూరగాయలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే ఈ 5 మాత్రం మంచిది కాదు

కూరగాయలు మొదలు కిరాణా సామగ్రిలోని అల్లం వెల్లుల్లి వరకు అంతా ఫ్రిజ్‌లో పెట్టడమే అలవాటు. మరోవైపు చాలా మందికి ఫ్రిజ్ లో కూరగాయలు పెట్టందే రోజు గడవదు.

వినియోగదారులకు ఉల్లి షాక్.. ఆగస్ట్ చివరి నాటికి కిలో ఉల్లి రూ.70పైనే!

భారతదేశంలో ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు క్రిసిల్ మార్కెట్ అంచనా వేసింది. ఆగస్ట్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కిలో రూ. 70కి చేరే అవకాశం ఉందని క్రిసిల్ మార్కెట్ తాజా నివేదికలో ప్రకటించింది.

టామాట బాటలోనే ఉల్లి.. త్వరలోనే భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు

ఉల్లి వినియోగదారులకు మరో షాక్ తగలనుంది. ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

స్మార్ట్‌ఫోన్ కొంటే, 2కిలోల టమాటాలు ఉచితం; ఆ మొబైల్ షాప్ ఎక్కడ ఉందంటే!

నిత్యావసర కూరగాయ అయిన టమాట ధరలు ఎలా మండుతున్నాయే ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. కిలో రేటు రూ. 160 పలుకుతోంది.

27 Jun 2023

ధర

టమాట కిలో రూ.100; ధరలు అమాంతం పెరగడానికి కారణాలివే 

దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలనంటాయి. మార్కెట్‌లో కిలో రూ.10-20 పలికే టమాట అమాంత రూ. 100 పలుకుతోంది. దీంతో వినియోగదారులపై తీవ్రమైన భారం పడుతోంది.

పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 

కూరగాయల పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఘనత సాధించింది. దేశంలోనే 5వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది.