స్మార్ట్ ఫోన్: వార్తలు

Oppo F29, F29 Pro: రెండు స్మార్ట్‌ఫోన్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన  ఒప్పో..వీటి ధరేంతంటే.. 

చైనా మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తమ దేశీయ మార్కెట్లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.

Children Mobile Usage: పిల్లల్లో మొబైల్ వినియోగం.. చిన్నారుల మానసిక ఆరోగ్యానికి ముప్పా?

డిజిటల్ యుగంలో స్మార్ట్‌ ఫోన్ వినియోగం అనివార్యమైంది.

Infinix: మొబైల్ టెక్నోలజీలో కొత్త ట్రెండ్‌.. మినీ ట్రై-ఫోల్డబుల్ ఫోన్‌తో ఇన్‌ఫినిక్స్ సెన్సేషన్!

టెక్ మార్కెట్లో ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్ల ట్రెండ్‌ జోరుగా సాగుతోంది.

27 Feb 2025

శాంసంగ్

Samsung Galaxy M16: M సిరీస్‌లో సరికొత్త ఫోన్లు.. గెలాక్సీ M16, M06 ఫీచర్లు, ధర వివరాలివే!

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ బడ్జెట్‌ సెగ్మెంట్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ ఎం సిరీస్‌లో భాగంగా గెలాక్సీ M06, గెలాక్సీ M16 పేరుతో 5జీ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

27 Feb 2025

నథింగ్

Nothing Phone 3a: మార్చి 4న మార్కెట్లోకి నథింగ్‌ ఫోన్‌ 3ఏ.. ఫస్ట్ లుక్ చూశారా?

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ నథింగ్ మరో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు ప్రారంభించింది.

iQOO Neo 10R:ఐకూ నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. త్వరలో భారత మార్కెట్లోకి iQOO Neo 10R

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ తయారీదారు iQOO తన కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలకు సిద్ధమవుతోంది.

25 Jan 2025

ఐఫోన్

Republic Day Sale : రూ. 20వేలు కంటే తక్కువలో ఐఫోన్ 16.. వెంటనే కొనుగోలు చేయండి!

క్రోమా రిపబ్లిక్ డే సేల్‌లో ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 16ని 50శాతం వరకు తగ్గించి రూ.39,490కి అందిస్తున్నారు.

23 Jan 2025

శాంసంగ్

Samsung Galaxy  S25: శాంసంగ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. గెలాక్సీ S25 వచ్చేసింది!

శాంసంగ్ Unpacked 2025 ఈవెంట్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరగుతోంది. ఈ నేపథ్యంలో శాంసంగ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది.

Lava Blaze Duo 5G : డ్యూయల్ డిస్‌ప్లేతో లావా బ్లేజ్ డ్యూయో 5జీ.. ఫీచర్స్ సూపర్బ్!

లావా కంపెనీ తాజాగా లావా బ్లేజ్ డ్యూయో 5జీ అనే డ్యూయల్ డిస్‌ప్లే స్మార్ట్‌ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.

Upcoming Smart Phones : డిసెంబర్ 2024లో విడుదలయ్యే టాప్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

2024 సంవత్సరం ముగిసేలోపు, పెద్ద స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్లు తమ ఉత్పత్తులను పరిచయం చేసేందుకు సిద్ధమయ్యాయి.

27 Oct 2024

శాంసంగ్

Samsung: శాంసంగ్ W సిరీస్ లో రెండు కొత్త ఫోన్లు.. ఫీచర్లు, కెమెరా వివరాలివే!

శాంసంగ్ ప్రతేడాది చైనాలో విడుదల చేసే W-సిరీస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

13 Oct 2024

చైనా

Oppo K12 Plus : ఒప్పో కే12 ప్లస్ లాంచ్.. 6400 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరే ఫీచర్లు

చైనాలో ఒప్పో కే12 ప్లస్ సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను ఒప్పో సంస్థ లాంచ్ చేసింది. అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

30 Sep 2024

ఆపిల్

Smartphones: భారతదేశం నుంచి అమెరికాకు పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు.. అధిక వాటా ఆపిల్ ఐఫోన్లదే

భారతదేశం నుంచి అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు అత్యంత వేగంగా పెరిగాయి. గత మూడు త్రైమాసికాల్లో, వీటి విలువ నాన్‌ ఇండస్ట్రియల్‌ డైమండ్ల ఎగుమతులను అధిగమించింది.

29 Sep 2024

శాంసంగ్

 Samsung Galaxy S24 FE: 'గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈ' లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే

ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ 'శాంసంగ్' తమ గెలాక్సీ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ 'గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈ'ని ఆవిష్కరించింది.

04 Sep 2024

గూగుల్

Google Android: స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా భూకంప హెచ్చరికలు.. గ్లోబల్‌గా విస్తరిస్తున్న గూగుల్ వ్యవస్థ

గూగుల్ తన ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థను యునైటెడ్ స్టేట్స్‌లోని 50 రాష్ట్రాలపైనే కాకుండా ఆరు భూభాగాలకు కూడా విస్తరించింది.

03 Sep 2024

గూగుల్

Google Pixel 9 Pro Fold: ఇండియాలో 'గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్' లాంచ్.. ధర ఎంతంటే? 

కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే భారత మార్కెట్లోకి సెప్టెంబర్ 4న గూగుల్ పిక్సెల్ 9 ఫ్రో ఫోల్డ్ రిలీజ్ కానుంది.

Block ads on your Android phone:మీ ఫోన్‌లోని ప్రకటనలు రోజంతా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఇలా బ్లాక్ చేయండి

మీరు మీ స్మార్ట్‌ ఫోన్‌లో గేమ్‌లు ఆడుతున్నప్పుడు లేదా ఇతర ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు పాప్-అప్ ప్రకటనలను చూడవచ్చు. ఏదైనా వెబ్‌సైట్ లేదా వీడియో తెరవడానికి ముందు, స్క్రీన్‌పై ప్రకటన కనిపిస్తుంది.

Spam Calls: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో స్పామ్ కాల్‌లను ఎలా ఎదుర్కోవాలి

ఆండ్రాయిడ్ వినియోగదారులు అవాంఛిత స్పామ్ కాల్‌ల ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి శక్తివంతమైన సాధనాన్ని కలిగి ఉన్నారు - Google ఫోన్ యాప్.

Xiaomi war room: వార్ రూమ్'ని సందర్శించిన CEO లీ జున్ Xiaomi 

Xiaomi CEO Le Jun ఇటీవల బీజింగ్‌లోని చాంగ్‌పింగ్‌లో స్మార్ట్‌ఫోన్ ఫ్యాక్టరీని ప్రారంభించడం గురించి మాట్లాడారు.

04 Jul 2024

గూగుల్

Pixel smartphones: భారత్‌లో తయారైన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను యూరప్‌లో విక్రయించనున్న గూగుల్

టెక్ దిగ్గజం గూగుల్ త్వరలో భారతదేశంలో తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీని ప్రారంభించనుంది.

USB-C: జూన్ 2025 నుండి భారతదేశం USB-C కామన్ ఛార్జర్ నియమాన్ని తప్పనిసరి చేస్తుంది

జూన్ 2025 నుండి, భారతదేశంలో విక్రయించబడే అన్ని కొత్త స్మార్ట్‌ ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లు ప్రామాణిక USB-C లేదా Type-C ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉండాలని మూడు అనామక మూలాలను ఉటంకిస్తూ మింట్ తెలిపింది.

Light Smartphone: లైట్ తాజా గాడ్జెట్ మీ స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది 

లైట్ ఫోన్ 2 విజయవంతంగా ప్రారంభించిన ఐదు సంవత్సరాల తర్వాత, కంపెనీ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ లైట్ ఫోన్ 3ని విడుదల చేస్తోంది.

స్మార్ట్ ఫోన్ చూస్తూ తింటే చిక్కులే చిక్కులు .. తస్మాత్ జాగ్రత్త 

పిల్లలకు ఫుడ్ తినిపించడం అనేది ఈ రోజుల్లో తల్లులకు పెద్ద తలనొప్పిగా మారింది.నోట్లో ముద్ద పెట్టాలంటే చేతిలో ఫోన్ పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది.

06 Dec 2023

ధర

Redmi 13C 5G launch: భారత మార్కెట్లోకి వచ్చేసిన రెడ్ మి 13 సీ 5జీ.. ధర, ఫీచర్లు ఇవే!

రెడ్ మీ స్మార్ట్ ఫోన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

24 Nov 2023

ధర

Oppo Reno 11 : సరికొత్త ఫీచర్లతో ఒప్పో రెనో 11 సిరీస్ లాంచ్.. ధర, వివరాలు ఇవే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ లాంచ్ అయ్యింది.

20 Nov 2023

ఫోన్

OnePlus 12: ఎంతగానో ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 12 లాంచ్ డేట్ ఫిక్స్ ..  ఎప్పుడంటే?

స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 12న ఫోన్ వచ్చేసింది.

స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెడితే మూడు సబ్బులు ఉన్న ప్యాకెట్ అందింది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెట్టిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. తాను ఆర్డర్ చేసిన ఫోన్ కు బదులుగా మూడు సబ్సులు ఉండటంతో బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

06 Nov 2023

ధర

Vivo X100 : లాంచ్‌కి ముందే వివో ఎక్స్ 100 ఫీచర్స్ లీక్.. లుక్ అదిరిపోయింది

వీవో సంస్థ నుంచి త్వరలో సరికొత్త స్మార్ట్‌ ఫోన్ వివో ఎక్స్ 100 లాంచ్ కానున్న విషయం తెలిసిందే.

13 Oct 2023

జియో

JioBharat B1: రిలయన్స్ జియో నుంచి మరో కొత్త ఫోన్.. రూ.1299కే జియోభారత్ బీ1​ 4జీ మొబైల్​!

ఇటీవల కాలంలో రిలయన్స్ జియో అతి చౌకైన మొబైల్స్‌ను తయారు చేస్తోంది. జియో భారత్ సిరీస్ లో భాగంగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది.

06 Oct 2023

నోకియా

అతిపెద్ద 5G నెట్వర్క్ కలిగిన టాప్-3 దేశాల సరసన భారత్.. నోకియా సీఈఓ కీలక ప్రశంసలు 

భారతదేశంలోని ఎలక్ట్రానికి సిటీ, ఐటీ మహానగరం బెంగుళూరులో నోకియా తన 6G రీసెర్చ్ ల్యాబ్‌ను ప్రారంభించింది.

Smart Phones: అక్టోబర్‌లో లాంచ్‌కు సిద్ధమవుతున్న స్టార్మ్ ఫోన్స్ ఇవే.. ఫీచర్స్ అదుర్స్!

మార్కెట్లో స్మార్ట్ ఫోన్లకు కొదువ లేదు. రకరకాల మోడళ్లు, అబ్బుపరిచే ఫీచర్లు, ఏ బడ్జెట్ లో కావాలంటే ఆ బడ్జెట్‌లో మనకు అందుబాటులో ఉన్నాయి.

26 Sep 2023

ధర

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న Vivo V29 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

కొత్త టెక్నాలజీ అందిస్తూ, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను అందించడంలో వీవో ఎప్పుడు ముందుంటుంది.

28 Aug 2023

ధర

Vivo V29e: వీ29ఈ ఫోన్‌పై 10శాతం క్యాష్ బ్యాక్.. సెప్టెంబర్ 7న విక్రయం!

వివో వీ29 సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ భారత్ మార్కెట్లోకి వచ్చేసింది. ఫీచర్ల విషయంలో ఈ ఫోన్ వీ29 లైట్ 5జీని పోలి ఉండడం విశేషం.

26 Jul 2023

శాంసంగ్

'శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్- 2023' ఈవెంట్; నేడు లాంచ్ అయ్యే కొత్త మోడల్స్ ఇవే

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'శాంసంగ్' బుధవారం తమ నూతన మోడల్స్‌ను విడుదల చేయనుంది.

అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ రికార్డ్: సెకనుకు ఐదు స్మార్ట్ ఫోన్లు అమ్మిన అమెజాన్ 

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ ఏడాది జులై 15, 16తేదీల్లో జరిగిన అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో విపరీతంగా అమ్మకాలు జరిపింది.

22 Jul 2023

ఐఫోన్

Apple Iphone: 2023లో 8-9 మిలియన్ ఐఫోన్‌లను అమ్మడమే యాపిల్ టార్గెట్

ప్రముఖ ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్ 2023లో రికార్డు స్థాయిలో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

17 Jul 2023

ఆపిల్

iPhone 15 vs iPhone 14: ఈ రెండు ఫోన్ల మధ్య తేడాలను తెలుసుకుందాం

ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ తన కొత్త మొబైల్ 'ఐఫోన్ 15'ను సెప్టెంబర్‌లో ఆవిష్కరించనుంది.

12 Jul 2023

ధర

మార్కెట్లోకి కొత్త ASUS Windows 11.. ధర ఎంతంటే?

మొబైల్ ఫోన్ గేమర్లను మరింత ఆకట్టుకునేందుకు మార్కెట్లోకి మరో సరికొత్త మొబైల్ గేమ్ ఫోన్ వచ్చేసింది.

స్మార్ట్‌ఫోన్ కొంటే, 2కిలోల టమాటాలు ఉచితం; ఆ మొబైల్ షాప్ ఎక్కడ ఉందంటే!

నిత్యావసర కూరగాయ అయిన టమాట ధరలు ఎలా మండుతున్నాయే ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. కిలో రేటు రూ. 160 పలుకుతోంది.

08 Jul 2023

శాంసంగ్

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం34 విడుదల, ధర, ఫీచర్లు ఇవే

శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్‌కు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. లెటెస్ట్ ఫోన్ల లాంచ్ కోసం కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే శాంసంగ్ M సిరీస్‌లో M34 5g ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

లిథియం అయాన్ బ్యాటరీ సృష్టికర్త, నోబెల్ గ్రహీత జాన్ గుడినెఫ్ కన్నుమూత

ప్రస్తుత ఆధునిక కాలంలో చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా సమయం గడవని పరిస్థితి వచ్చేసింది.

19 Jun 2023

ధర

OnePlus 11R Vs iQOO నియో 7 ప్రో.. బెస్ట్ ఫోన్ ఇదే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ తన నియో 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను జూలై4వ తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది.

13 Jun 2023

ధర

Infinix కంపెనీ నుంచి Note 30 VIP రిలీజ్.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! 

Infinix కంపెనీ నుంచి 5జీ స్టార్ట్ ఫోన్ నోట్ 30 విఐపి మొబైల్‌ని మంగళవారం ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 8Gb, 12GB RAM, 256 స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

08 Jun 2023

ధర

రియల్ మీ 11 ప్రో సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తునన రియల్ మీ 11 ప్రో సిరీస్ భారత మార్కెట్లోకి వచ్చేసింది.

మునుపటి
తరువాత