హెచ్‌డీఎఫ్‌సీ: వార్తలు

HDFC: లక్షద్వీప్‌లో ప్రారంభించిన మొదటి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌గా HDFC 

కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన తొలి శాఖను ప్రారంభించింది.

LIC: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఎల్‌ఐసి 9.99% వాటా కొనుగోలుకు ఆర్‌బిఐ ఆమోదం

దేశంలోని ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), HDFC బ్యాంక్‌లో మొత్తం 9.99% వాటాను కొనుగోలు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అనుమతిని మంజూరు చేసింది.