క్రెడిట్ కార్డు: వార్తలు

Credit Cards: నేటి నుంచి మారిన క్రెడిట్ కార్డ్ రూల్స్.. రివార్డ్స్, ఈఎంఐ, చార్జీలపై తాజా మార్పులు

క్రెడిట్ కార్డు వినియోగదారులకు ముఖ్య సమాచారం. తాజాగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ వంటి ప్రధాన బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు ప్రవేశపెట్టాయి.

06 Sep 2024

ఆర్ బి ఐ

Credit cards: నేటి నుంచి మారనున్న క్రెడిట్ కార్డు రూల్స్.. మీ క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌ని మీరే ఎంచుకోవచ్చు

క్రెడిట్ కార్డు హోల్డర్లకు శుభవార్త! నేటి నుండీ కొత్త క్రెడిట్ కార్డు నియమాలు అమలులోకి వచ్చాయి.

24 Nov 2023

బ్యాంక్

Credit Card : 'క్రెడిట్‌ కార్డు వ్యయాలు విపరీతం.. ఒక్క అక్టోబరులోనే రూ.1.78 లక్షల కోట్లు'

దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు ద్వార జరుపుతున్న లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ మేరకు పండగ సీజన్‌ నేపథ్యంలో అక్టోబరులో క్రెడిట్‌ కార్డు వ్యయాలు భారీగా పెరిగాయి.

Credit card: క్రెడిట్‌ కార్డు బిల్లు ఇక నుంచి ఎక్కువ చెల్లించలేరు 

క్రెడిట్‌ కార్డు చెల్లింపులపై బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై వినియోగదారులు నెలవారీగా జనరేట్ అయిన బిల్లుకంటే ఎక్కువ చెల్లించడానికి వీలు లేకుండా బ్యాంకులు కొత్త నిబంధనలను తీసుకొచ్చాయి.

13 Aug 2023

బ్యాంక్

Credit Card: క్రెడిట్‌ కార్డు ఎగవేతలు రూ.4,072 కోట్లు

క్రెడిట్ కార్డు ఎగవేతలు స్వల్పంగా పెరిగాయి. 2023 మార్చి ఆఖరుకు క్రెడిట్‌ కార్డు ఎగవేతలు రూ.4,072 కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. మొత్తం రుణాల్లో ఇది 1.94శాతానికి చేరుకుందని వెల్లడించింది.