కోటక్ గ్రూప్: వార్తలు

Kotak Group: సెబీ నోటీసులో పేర్కొన్న ఏడు కంపెనీలలో 1% పైగా వాటా కలిగి ఉన్న కోటక్ గ్రూప్ ఫండ్ 

అదానీ గ్రూప్,అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విషయంలో, సెబీ హిండెన్‌బర్గ్‌కి 'షోకాజ్ నోటీసు' పంపింది.