
Oppo F29, F29 Pro: రెండు స్మార్ట్‌ఫోన్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఒప్పో..వీటి ధరేంతంటే..
ఈ వార్తాకథనం ఏంటి
చైనా మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తమ దేశీయ మార్కెట్లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.
ఈ డివైసులను ఎఫ్29, ఎఫ్29 ప్రో పేర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది.
భారీ బ్యాటరీ సామర్థ్యంతో కూడిన ఈ ఫోన్లను కంపెనీ "డ్యూరబుల్ ఛాంపియన్"గా పేర్కొంటోంది.
మొబైల్ ప్రొటెక్షన్ కోసం 360 డిగ్రీల డ్యామేజీ ప్రూఫ్ ఆర్మర్ బాడీని అందించిందని వెల్లడించింది.
అలాగే, మెరుగైన సిగ్నల్ అనుభవం కోసం హంటర్ యాంటెన్నా ఆర్కిటెక్చర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఇప్పుడు ఈ ఫోన్ల ఫీచర్లు, ధర, ఇతర వివరాలను చూద్దాం.
వివరాలు
ఒప్పో ఎఫ్29 ప్రో
డిస్‌ప్లే: 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ స్క్రీన్
రిఫ్రెష్ రేటు: 120 Hz
పీక్ బ్రైట్‌నెస్: 1200 నిట్స్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15
అప్‌డేట్స్: మూడు సంవత్సరాల పాటు ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్‌సిటీ 7300 ఎనర్జీ
కెమెరా:
వెనుక: 50MP ప్రైమరీ + 2MP డెప్త్ సెన్సర్
ముందు: 16MP సోనీ IMX480 సెన్సార్
వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్: IP66, IP68, IP69 రేటింగ్
బ్యాటరీ: 6000mAh
ఛార్జింగ్: 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్
వివరాలు
ధర:
8GB+128GB - ₹27,999
8GB+256GB - ₹29,999
12GB+256GB - ₹31,999
ఒప్పో ఎఫ్29
డిస్‌ప్లే: 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ స్క్రీన్
రిఫ్రెష్ రేటు: 120 Hz
పీక్ బ్రైట్‌నెస్: 1200 నిట్స్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15
అప్‌డేట్స్: మూడు సంవత్సరాల పాటు ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1
కెమెరా:
వెనుక: 50MP ప్రైమరీ + 2MP డెప్త్ సెన్సర్
ముందు: 16MP
వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్: IP66, IP68, IP69 రేటింగ్
బ్యాటరీ: 6500mAh
ఛార్జింగ్: 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్
ధర:
8GB+128GB - ₹23,999
8GB+256GB - ₹25,999
వివరాలు
లభ్యత
ఈ రెండు ఫోన్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి. మార్చి 27 నుంచి వీటి కొనుగోలు ప్రారంభమవుతుంది.
SBI, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి. ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.