NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / స్మార్ట్‌ఫోన్ కొంటే, 2కిలోల టమాటాలు ఉచితం; ఆ మొబైల్ షాప్ ఎక్కడ ఉందంటే!
    తదుపరి వార్తా కథనం
    స్మార్ట్‌ఫోన్ కొంటే, 2కిలోల టమాటాలు ఉచితం; ఆ మొబైల్ షాప్ ఎక్కడ ఉందంటే!
    స్మార్ట్‌ఫోన్ కొంటే, 2కిలోల టమాటాలు ఉచితం; ఆ మొబైల్ షాప్ ఎక్కడ ఉందంటే!

    స్మార్ట్‌ఫోన్ కొంటే, 2కిలోల టమాటాలు ఉచితం; ఆ మొబైల్ షాప్ ఎక్కడ ఉందంటే!

    వ్రాసిన వారు Stalin
    Jul 09, 2023
    11:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నిత్యావసర కూరగాయ అయిన టమాట ధరలు ఎలా మండుతున్నాయే ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. కిలో రేటు రూ. 160 పలుకుతోంది.

    టమాటాలను ప్రస్తుతం సామాన్యులు కొనలేదని పరిస్థితి. అయితే పెరిగిన టమాట ధరలను ఆసరా చేసుకొని కస్టమర్లను ఆకర్షించేందుకు ఒక మొబైల్ షాపు యజమాని వింత ఆఫర్ పెట్టాడు.

    మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌కు చెందిన మొబైల్ షాపు యజమాని అభిషేక్ అగర్వాల్ తన దుకాణంలో స్మార్ట్‌ ఫోన్ కొనుగోలు చేస్తే, రెండు కిలోల టమోటాలను ఉచితంగా అందిస్తున్నాడు.

    విచిత్రం ఏంటంటే ఈ ఆఫర్ పెట్టిన తర్వాత తన షాపులో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు పెరిగినట్లు చెబుతున్నాడు అభిషేక్ అగర్వాల్. తాను పెట్టిన ఆఫర్ చాలా మందికి నచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఫోన్ షాపు యజమాని వినూత్న ఆలోచన

    Mobile Phone के साथ 2 किलो टमाटर Free | Ashoknagar News | Mradubhashi#smartphone #tomato #ashoknagar #mradubhashi pic.twitter.com/xzF9Twuhb3

    — Mradubhashi (@mradubhashi1) July 8, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్మార్ట్ ఫోన్
    మధ్యప్రదేశ్
    కూరగాయలు
    తాజా వార్తలు

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    స్మార్ట్ ఫోన్

    ఫిబ్రవరి 14న Realme 10 Pro కోకా కోలా లిమిటెడ్ ఎడిషన్ విడుదల భారతదేశం
    OnePlus 11 కంటే OnePlus 11R కొనడం ఎందుకు మంచిది టెక్నాలజీ
    భారతదేశంలో విడుదలైన iQOO Neo 7 ఫోన్ భారతదేశం
    ఇప్పుడు కేవలం రూ. 27,000కే సామ్ సంగ్ Galaxy S22 టెక్నాలజీ

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్

    కూరగాయలు

    పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్
    టమాట కిలో రూ.100; ధరలు అమాంతం పెరగడానికి కారణాలివే  ధర

    తాజా వార్తలు

    అధికార పక్షంలో అందుకే చేరా: ప్రధాని మోదీపై అజిత్ పవార్ ప్రశంసలు మహారాష్ట్ర
    మణిపూర్‌ హింసలో మరో ముగ్గురు మృతి; హైవే దిగ్బంధాన్ని ఎత్తివేసిన కుకీలు  మణిపూర్
    ప్రధాని మోదీ ఇంటిపై డ్రోన్; ఉలిక్కిపడ్డ దిల్లీ పోలీసులు  దిల్లీ
    అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాం : ఏపీ నేతలతో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025