పోషకాహారాలు: వార్తలు
01 Jun 2023
పాలుజూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
విటమిన్లు, ప్రొటీన్లు, కాల్షియం, ఇతరత్రా అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నందున పాలను సమతుల్య ఆహారంగా పరిగణిస్తారు.
21 Jan 2023
జబ్బుచికెన్పాక్స్ కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం
చికెన్‌పాక్స్ అనేది వరిసెల్లా-జోస్టర్ వైరస్ వల్ల వచ్చే ఒక సాధారణ ఇన్‌ఫెక్షన్, ఇది అంటువ్యాధి, ముఖ్యంగా ఇంతకు ముందు ఈ వ్యాధి రాని లేదా పూర్తిగా టీకాలు వేయని వారికి ఇది వచ్చే అవకాశం ఉంది. దద్దుర్లు, బొబ్బలు ఏర్పడటానికి కారణమవుతుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలుకు ఈ వైరస్ వల్ల హాని ఉంది. ఈ పిల్లలకు చికెన్ పాక్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.
21 Dec 2022
ఆరోగ్యకరమైన ఆహారంప్రేగులలో టొమాటోల వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు
రెండు వారాల పాటు టమోటాలను అధికంగా ఆహారంలో చేర్చడం వలన ప్రేగులలో అనుకూలమైన బ్యాక్టీరియాను పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు.