NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / B12 For Nails : చేతి గోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయా..లేకపోతే ఇవి పాటించండి
    తదుపరి వార్తా కథనం
    B12 For Nails : చేతి గోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయా..లేకపోతే ఇవి పాటించండి
    B12 For Nails : చేతి గోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయా..లేకపోతే ఇవి పాటించండి

    B12 For Nails : చేతి గోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయా..లేకపోతే ఇవి పాటించండి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 20, 2023
    06:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శరీరంలో అతి చిన్నగా కవిపించేవి చేతి వేళ్లకు ఉండే గోళ్లు. అయితే మన గోళ్లు ఆరోగ్యంగా లేకపోతే విటమిన్ బి 12 లోపం ఉందని సాంకేతమట.

    మనం గోళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనం తినే ఫుడ్'లో పోషకాహారాలు విటమిన్ బీ12 ఉండాలి.

    అంతేకాకుండా తిన్న ఆహారంలోని విటమిన్స్ శరీరానికి అందాలి.అప్పుడే మనం తినే ఆహారం ప్రకారం మనం ఆరోగ్యంగా కనపడగలం.

    శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉందంటే అనారోగ్యకరమైన ఆహారం స్వీకరిస్తున్నట్లే. కానీ విటమిన్ లేదా అవసరమైన పోషకాల లోపం ఉంటే, శరీరభాగాలు మనల్ని హెచ్చరిస్తాయి.

    1. శక్తి ఉత్పత్తి కావాలంటే కార్బోహైడ్రేట్లు అవరం. ప్రోటీన్లలో విటమిన్ B12 కీలక పాత్ర పోషిస్తుంది.ఇది మాక్రోన్యూట్రియెంట్‌లను ఉపయోగించి శక్తిగా మార్చుతుంది. శరీరం పనితీరుకు ఇది అవసరం.

    details

    ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బీ12

    2. ఎర్ర రక్త కణాల నిర్మాణం మన ఎముక మజ్జలో ఎర్ర రక్త కణాల సంశ్లేషణకు విటమిన్ బి12 అవసరం. రక్తహీనతను నివారించేందుకు విటమిన్ బి 12 స్థాయిలు కీలక పాత్ర పోషిస్తాయి.

    ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇవి సహాయపడతాయి. శరీరం అంతటా ఆక్సిజన్‌ను తీసుకుళ్తుంది.

    3. DNA సంశ్లేషణ విటమిన్ B12 DNA కణాలన్నింటిలో ఉండే జన్యు పదార్ధం. కణాల పెరుగుదల, అభివృద్ధి, మరమ్మత్తు పనులకు ముఖ్యమైంది.

    4. గుండె ఆరోగ్యానికి, విటమిన్ B12, ఇతర B విటమిన్లతో పాటు, రక్తంలో హోమోసిస్టీన్ స్థాయిలను నియంత్రించి తోడ్పాటు అందిస్తుంది.

    తీవ్రమైన విటమిన్ B12 లోపం ఉన్న సందర్భాల్లో కోయిలోనిచియా పరిస్థితి ఏర్పడుతుంది.

    details

    మీ గోళ్లను బలంగా ఉంచుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి : 

    1. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచండి. మీ గోళ్లను కాపాడుకోవాలంటే సరిపడ నీరు సేవించాలి. హైడ్రేటెడ్ లేకపోతే గోర్లు పెళుసుదనం, విరిగిపోయే అవకాశం తక్కువ.

    2. గోళ్ల ఆరోగ్యానికి దోహదపడే బయోటిన్, విటమిన్ ఈ, జింక్ , ఐరన్ విటమిన్లు, మినరల్స్‌, అవసరమైన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తినండి.

    3. బయోటిన్ ఎక్కువగా ఉండే గుడ్లు, బాదం, వేరుశెనగ,అవకాడో,చిలగడదుంపలు , తృణధాన్యాలు వంటి ఆహారాలు తీసుకోవాలి.

    4. ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ అవసరం. ఎందుకంటే గోర్లు కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతాయి. ఆహారంలో లీన్ మీట్‌లు, పౌల్ట్రీ, చేపలు, బీన్స్, కాయధాన్యాలు, పాల ఉత్పత్తులు మీ గోళ్లను బలోపేతం చేసి, వాటి పెరుగుదలను పెంపొదిస్తాయి.ే

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పోషకాహారాలు

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    పోషకాహారాలు

    ప్రేగులలో టొమాటోల వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఆరోగ్యకరమైన ఆహారం
    చికెన్‌పాక్స్ కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం జబ్బు
    జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?  పాలు
    Vitamin K: ఈ లక్షణాలు ఉంటే విటమిన్ 'కే' తక్కువున్నట్టే.. ఏమేం తినాలంటే ఆహారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025